NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Stomach Pain: తరచుగా కడుపు నొప్పి వస్తుందా..!? అయితే ఈ సమస్యే..!!

Stomach Pain: సాధారణంగా కడుపు నొప్పి అందరికీ వస్తూనే ఉంటుంది.. కొన్నిసార్లు తిన్న ఆహారం జీర్ణం కాక వస్తుంది.. తరచుగా కడుపు నొప్పి వేధిస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! కడుపు నొప్పి ఎక్కువగా బాధిస్తుంటే ఆ భయం పనితీరు సరిగా లేదని అర్థం..!! ఏ ఆరోగ్య సమస్యంటే..!?

Stomach Pain: indicates liver problems
Stomach Pain indicates liver problems

కడుపు నొప్పి సమస్య ఎక్కువ రోజులు గా వస్తుంటే వారి సమస్యకు సరైన కారణం ఏమిటో వైద్యులు ద్వారా ద్వారా తెలుసుకోవాలి. అయితే అది కాలేయ వ్యాధి కారణం అంటున్నారు వైద్య నిపుణులు. ఈ విషయం వైద్యులను సంప్రదించి నిర్ధారించుకోవాలి. కడుపు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటే కాలేయ పనితీరు క్షీణిస్తుందని గమనించాలి. ఈ వ్యాధి సైలెంట్ కిల్లర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ అని కూడా పిలుస్తారు.

Stomach Pain: indicates liver problems
Stomach Pain indicates liver problems

లివర్ లో ఏదైనా అడ్డు పడటం వలన ఈ సమస్య వస్తుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు, మద్యం తాగేవారు, హైపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యను ముందుగానే గుర్తించడం మంచిది. ఈ సమస్య తీవ్రమైతే కాలేయ మార్పిడి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపు నొప్పితో బాధపడుతుంటే కాలేయ పనితీరు పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. వైద్యుల్ని సంప్రదించి మీ సమస్యను వివరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N