NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Food Habits: పొద్దున మిగిలిన కూర రాత్రికి వేడిచేసి తింటున్నారా..!? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

Food Habits: ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వేడి చేసుకొని తినడం కొంతమందికి అలవాటు.. మరికొంతమంది ఉదయం చేసిన కోరని ఫ్రిజ్లో పెట్టి సాయంత్రం మరలా వేడి చేసి తింటారు.. మరికొంతమంది రెండు రోజులకు సరిపడా కూరలు వండుకొని ఫ్రిజ్ లో ఉంచి తినేటప్పుడు తీసి వాటిని వేడి చేసి తింటుంటారు.. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం..!!

Storage in Fridge again reheating eating food Habits: dangerous to health
Storage in Fridge again reheating eating food Habits dangerous to health

ఇలా తినటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.. ప్రతి రోజూ ఇలాగే తింటే ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఆకుకూరలతో, ఆకుపచ్చని కూరగాయలతో చేసుకున్న వంటలను ఏవైనా సరే మిగిలిన తర్వాత వాటిని ఫ్రిజ్లో పెట్టి మరలా వేడి చేసి తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అది ఎలా అంటే, ఆకుకూరల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ను వేడి చేయడం వల్ల అది కాస్త ఆక్సైడ్ గా మారుతుంది. ఐరన్ ఆక్సీకరణ చెందటం వలన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..

 

మరికొంతమంది కోడిగుడ్లను ఉడకబెట్టి ఎప్పుడో తింటూ ఉంటారు.. ఉదయం ఉడకబెడితే అవి సాయంత్రం తినటం లేదంటే ఒకేసారి ఎక్కువ గుడ్లను ఉడకబెట్టి వాటిని ఫ్రిజ్లో ఉంచి తినటం ఇలా చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా జీర్ణ పరమైన సమస్యలు వస్తాయి. అలాగే చికెన్ ను కూడా ఎక్కువసార్లు వేడి చేయడం ఫ్రై చేసి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగడంతో పాటు పలు రకాల క్యాన్సర్ క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెల్త్ కేర్ నిపుణులు చెబుతున్నారు.

 

మరికొంతమంది మిగిలిపోయిన అన్నం విషయంలోనూ ఇలాగే చేస్తూ ఉంటారు ఉదయం మిగిలిన అన్ని సాయంత్రం వేడి చేసి తింటూ ఉంటారు. ఇది కూడా ఏమాత్రం మంచి పద్ధతి కాదు. అన్నం వండిన రెండు గంటల తరువాత బ్యాక్టీరియా ఏర్పడుతుంది ఎక్కువ సమయం నిల్వ ఉన్న అన్నం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ గా మారుతుంది. అసలు నిల్వ ఉండే పదార్థాలను తినకపోవడమే మంచిది. ఇలా తిని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే తక్కువ తక్కువ వండుకుని తినడమే మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?