NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఒంటిమీద నూలుపోగు లేకుండా దొంగతనాలు .. ఇంట్లో లేడీస్ ఉంటే మాత్రం .. !

మీరు ఎన్నో దొంగతనాలు విని ఉంటారు…. చూసి ఉంటారు కానీ ఇలాంటి ఒక దొంగతనం గురించి మాత్రం చాలా అరుదుగా వింటారు. ఒక దొంగ అ దొంగతనం చేసేందుకు అనువైన ఇంటిని గుర్తించిన తర్వాత ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా వెళ్లి ఉన్నదంతా దోచేస్తాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 సార్లు దొంగతనం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కిన ఆ దొంగ చెప్పిన సమాచారం ప్రకారం తోడుదొంగని కూడా అరెస్టు చేశారు.

 

Naked Thief At Vizag - TV9 Telugu

విశాఖ పోలీసులు జూలై 20న విశాలాక్షి నగర్ లోని ఆఎసై ఇల్లు, ఎయిర్పోర్ట్, అనకాపల్లి, కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వరుస చోరీలు జరిగాయి. పోలీసుల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినపుడు ఓ వ్యక్తి ఒంటిపై నూలు పోగు లేకుండా ఇళ్లల్లోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. అతడు గుంటూరు జిల్లా పొన్నూరు కు చెందిన పాత నేరస్థుడు కంచర్ల మోహన్ రావు అని పోలీసులు కనుగొన్నారు. తుని సమీపంలో తిరుగుతుండగా ఈనెల 11వ తేదీన అతను పోలీసు చేతికి చిక్కాడు. ఇక ఈ వరుస దొంగతనాలు అతనికి సహాయ పడిన అనకాపల్లి మండలం రామయ్యపేట వెంకుపాలెం సంతోష్ కుమార్ కూడా అదుపులోకి తీసుకున్నారు. 

మోహన్ రావు అయితే చోరీకి వెళ్లి పట్టుబడిన తర్వాత కూడా తప్పించుకోవడం లో ఎక్స్పెక్ట్. అలా దొంగతనాలకి పోయిన మనిషి ఇంటిని గుర్తించిన తర్వాత అర్ధరాత్రి సమయంలో సంతోష్ కుమార్…. మోహన్ రావు ని బైక్ పైన తీసుకుని వెళ్లి ఆ ఇంటి వద్ద దింపుతాడు. తర్వాత తన ఒంటిపై దుస్తులన్నీ తీసేసి ఇంటి లోనికి ప్రవేశించి చోరీ చేస్తాడు. అప్పుడప్పుడు అండర్వేర్, చేతులకు గ్లౌజులు వేసుకొని లోపలికి వెళ్ళాడు. చాకచక్యంగా ఇంట్లోని వస్తువులను చోరీ చేసి బయటపడతాడు. 

ఒకవేళ చోరీ చేసే సమయంలో ఎవరైనా చూసినా…. ముహ్ఖ్యంగా ఆడవారి చూసినా ఒంటి మీద నూలు పోగు లేని అతను వారిని భయపెడతాడు. అతను నగ్నంగా ఉండడం చూసి సైకోలా భావించి అతడి దగ్గరకు ఎవరు వెళ్ళరు అని అతని ఉద్దేశం. ఆ సమయంలో తప్పించుకోవచ్చని ప్లాన్ వేసుకున్నాడు కానీ చివరికి పోలీసులు అతనిని చాకచక్యంగా అరెస్టు చేశారు.

author avatar
arun kanna

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju