Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. బుల్లితెర సూపర్ స్టార్ గా మంచి క్రేజీ గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుదీర్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించడం తెలిసిందే. తెలుగు టెలివిజన్ టిఆర్పి రేటింగ్ లలో జబర్దస్త్ షోని కొట్టింది లేదు. గురు, శుక్ర వారాలలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎగస్ట్రా జబర్దస్త్ షో …కి విపరీతమైన ఫాలోయింగ్. పంచ్ డైలాగులతో కడుపుబ్బ నవ్వించే స్కిట్ లని వీక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ టీం ఈ కామెడీ షో కి హైలెట్. షోలో ఉన్నంతసేపు ఈ టీం వచ్చేసరికి సుడిగాలి సుధీర్ పై పంచ్ డైలాగులు వేస్తూనే ఉంటారు. అది కామెడీగా.. ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంటది. ఇదే క్రమంలో టీం కెప్టెన్ అయినాగాని..ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి స్కిట్ లలో బకరా అవ్వడం సుధీర్ స్పెషలిటీ.
ఇక వేరే టీంకి సంబంధించి స్కిట్ లలో గెస్ట్ గా సుధీర్ వెళ్లినా కానీ అక్కడ కూడా.. బకర అవుతూనే ఉంటాడు. ఎంత పంచ్ డైలాగులు తనపై పడినా గాని చాలా నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాడు. అదే సుడిగాలి సుదీర్ సక్సెస్ కి కారణం అని చాలామంది చెబుతారు. అటువంటి సుడిగాలి సుదీర్ ఇటీవల పలు కీలకమైన షోలలో బయటకు వెళ్లిపోవడం సంచలనంగా మారింది. సుడిగాలి సుదీర్ మాత్రమే కాదు గెటప్ శ్రీను, రాంప్రసాద్ ఒక్కొక్కళ్ళు షో నుండి వెళ్లిపోవడం బయట చర్చనీయాంశంగా మారింది. అయితే ఇన్ని షోలలో నుండి… సుధీర్ నీ బయటకు పంపేసిన.. అతని క్రేజ్ ను.. ఇటీవల సదరు టీవీ షోలు తెగ వాడటం.. దారుణమని బయట జనాలు అంటున్నారు.
రష్మీని పెళ్లి కూతురుగా పెట్టి.. గతంలో సుధీర్ చెప్పిన డైలాగులు.. ప్రసారం చేయడం అన్యాయం అని అంటున్నారు. మల్లెమాల, ఈటీవీ నుండి బయటకు వచ్చేసినా గాని సుడిగాలి సుదీర్ క్రేజ్ వాడటం వెనకాల అసలు ఉద్దేశం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. నమ్మినవాళ్లే ఇలా చేయడం తో తాజా ప్రోమోలు చూసి… సుడిగాలి సుదీర్ అభిమానులు ఉన్నప్పుడు జోక్ లు వేశారు. ఇప్పుడు బయటకు పంపేసి జోకర్ చేసేస్తున్నారు పాపం సుడిగాలి సుదీర్. ఇక ఇదే సమయంలో సుధీర్ బయటకి వచ్చిన అతని ప్రస్తావన తీసుకొచ్చి.. చేస్తున్న స్కిట్ లకి సంబంధించి తాజా ప్రోమో లపై సోషల్ మీడియాలో సుధీర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…