Sudigalli Sudheer: సోషల్ మీడియాలో యాంకర్ రష్మినీ టార్గెట్ చేసిన సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్..!!

Share

Sudigalli Sudheer: బుల్లి తెరపై తిరుగులేని జంట యాంకర్ రష్మి, సుడిగాలి సుదీర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే సుడిగాలి సుధీర్ కి ఇంత పెద్ద మొత్తంలో పాపులారిటీ రావడంలో యాంకర్ రష్మి ఒకరు అని చెప్పవచ్చు. జబర్దస్త్ స్టార్టింగ్ లో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు.. రకరకాల ప్రోమోలు.. ఇద్దరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. దీంతో వీరిద్దరికి ఏర్పడిన ఆ ఇమేజ్ నీ క్యాష్ చేసుకోవడానికి జబర్దస్త్ షోలో మాత్రమే కాదు.. రకరకాల షోలలో.. ఎంటర్టైన్మెంట్ మీడియా సంస్థలు..రష్మి, సుధీర్ కి అవకాశం కల్పించాయి. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

sudigali sudheer fans targeted reshmi

వీళ్ళిద్దరి క్రేజ్ కారణంగా బుల్లితెరపై దాదాపు ఐదు సార్లు పెళ్లి అయినట్లు కొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. ఇక వాస్తవ జీవితంలో..రష్మి, సుడిగాలి సుధీర్ మంచి ఫ్రెండ్స్. అయినా గాని సుడిగాలి సుధీర్ ని అభిమానించే చాలామంది.. ఈ జంటని అన్నా వదిన అని పిలుచుకుంటారు. ఈ పరిణామంతో సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ రష్మి సోషల్ మీడియాలో ఎటువంటి ఫోటో పెట్టినా… వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా రష్మి ఫోటో పెట్టడం తో సుదీర్ ఫ్యాన్స్ గట్టిగా టార్గెట్ చేశారు. మేటర్ లోకి వెళ్తే.. “కేజిఎఫ్ 2” లో హీరోయిన్ శ్రీనిధిశెట్టి లేహంగా వేసుకుని “మెహబూబా మే తెరి మెహబూబా” అనే సూపర్ డూపర్ హిట్ సాంగ్ ట్రాక్ తో యాంకర్ రష్మి ఇంస్టాగ్రామ్ లో రీల్  చేయడం మాత్రమే కాదు చాలా రోజుల తర్వాత నా భావాలకు తగిన రీల్ చేసినట్లు.. రాసుకొచ్చింది.

దీంతో ఆ పోస్ట్ పెట్టిన తర్వాత సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ రష్మి రీల్ నీ గట్టిగా టార్గెట్ చేస్తూ వైరల్ చేస్తూ… రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వదిన వదిన అంటూ.. ఒక పక్క లైకులు మరోపక్క కామెంట్లతో రష్మి లేటెస్ట్ రీల్ నీ వైరల్ చేస్తూ ఉన్నారు. ఇదిలాఉంటే ఇటీవలే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి సుడిగాలి సుదీర్ తప్పుకోవడం తెలిసిందే. అయితే ఇదే టైములో  “శ్రీదేవి డ్రామా కంపెనీ” లో సుడిగాలి సుదీర్ స్థానంలో రష్మి యాంకర్ గా అవడం జరిగింది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

35 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago