Cauliflower: క్యాలీఫ్లవర్ ను వీళ్ళు తింటే విషంతో సమానమట..!! ఎందుకంటే..!?

Share

Cauliflower: ఈ సీజన్ లో లభించే కూరగాయలు క్యాలీఫ్లవర్ ఒకటి.. ఇందులో బోలెడు పోషక విలువలు ఉన్నాయి.. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.. అయితే కాలిఫ్లవర్ ను కొంతమంది తినకూడదు.. తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. కొందరికి కాలిఫ్లవర్ ను తింటే విషంతో సమానమట..!! ఎవరు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..!!

Suffering These health problems don't eat Cauliflower:
Suffering These health problems don’t eat Cauliflower:

క్యాలీఫ్లవర్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది పొట్టలో ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది. హృదయ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతకు క్యాలీఫ్లవర్ చక్కగా సహాయపడుతుంది. కాలీఫ్లవర్ లో కార్బోహైడ్రేట్ అయిన రాఫినోస్ ఉంటుంది. ఇది మన శరీరం జీర్ణించుకోలేదు. దీని వల్ల పేగు నుంచి పెద్దపేగు చేరుతుంది. దీంతో గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

Suffering These health problems don't eat Cauliflower:
Suffering These health problems don’t eat Cauliflower:

థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ తిని ఉంటే చాలా ప్రమాదకరం. ఇది టి3, టి4 హార్మోన్లను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండటం మంచిది. కాలీఫ్లవర్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే రక్తం క్రమంగా గట్టిపడుతుంది. ఇప్పటికే రక్తం చిక్కబడేలా మందులు వాడుతున్న వారు క్యాలీఫ్లవర్ ను తీసుకోకపోవడమే ఉత్తమం. ఇంకా అధిక రక్తపోటును పెంచుతుంది.


Share

Related posts

Chiranjeevi: ఆర్ఆర్ఆర్‌ను మించిపోయేలా ఆచార్య కోసం చిరంజీవి స్ట్రాటజీ..

GRK

ఇంట్లో ఎండల తో వచ్చే వేడి తగ్గాలంటే ఇలా చేయండి!!

Kumar

విశాఖ గొడవే జగన్ కి వినిపించిందా?మిగతా చోట్ల తగాదాలు వైసిపి సుప్రీంకి కనిపించటం లేదా??

siddhu