NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: నాగార్జున ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చిన సుజాత…!!

పోయిన వారం బిగ్ బాస్ హౌస్ నుండి సుజాత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. చీటికీ మాటికీ నవ్వటం, కారణం లేకుండా తింగర దానిలాగా ప్రవర్తించడం తో పాటు.. ఇండస్ట్రీలో స్టార్ హీరో షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ని పట్టుకొని బిట్టు అని పిలవటంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా హౌస్ నుండి బయటకు వచ్చిన సుజాత… ఇంటిలో ఉన్న అనుభవాల గురించి ఇంటి సభ్యుల గురించి బయట ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది.

Bigg Boss Telugu season 4: When and where to watch Nagarjuna Akkineni's show | Daily 2 Daily Newsఈ నేపథ్యంలో నాగార్జున ని బిట్టు అని పిలవడం పట్ల కూడా సుజాత క్లారిటీ ఇచ్చింది. మొట్టమొదటిసారి షోకి సెలెక్ట్ అయిన సమయంలో.. షో నిర్వాహకులు నాగార్జున అంటే నీకు ఇష్టమేనా అని ప్రశ్నించగా?, ఇష్టమే అని చెప్పాను. అందులో నాగార్జున నటించిన “మనం” సినిమా అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పాను… దీంతో నాగార్జున అని “బిట్టు” అని షో నిర్వాహకులు పిలవమని తనకు చెప్పినట్లు సుజాత చెప్పుకొచ్చింది.

 

ఒకవేళ నిజంగా షో నిర్వాహకులకు మరియు నాగార్జునకి అలా పిలవటం ఇష్టం లేకపోతే.. వెంటనే కన్ ఫిక్షన్ రూమ్ కి పిలిచి అలా పిలవద్దు అని చెప్పే వాళ్ళు అని చెప్పుకొచ్చింది. పైగా నేను “బిట్టు” అని పిలవటం వలన నాగార్జున గారు ఎంతగానో సంతోష పడ్డారని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో నాపై ఆయన అభిమానులు ఇంత సీరియస్ అవుతారని బయటకు వచ్చాక తెలిసింది, కానీ నేను కావాలని పిలవలేదు, షో నిర్వాహకులే అలా పిలవమంటే పిలిచాను, ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ నాగార్జున ఫ్యాన్స్ కి సుజాత క్లారిటీ ఇచ్చింది.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju