NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sundari: సెన్సార్ పూర్తి చేసుకున్న “సుందరి”..!!

Sundari: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా సుందరి.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ను కూడా పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు..

Sundari: movie done with Censor
Sundari movie done with Censor

ఒక గృహిణి కి జరిగిన అన్యాయాన్ని తను ఎలా ఎదుర్కోగలిగే ఉంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కళ్యాణ్ జి gogana ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్ ఎంటర్టైనర్లో రూపొందుతున్న సినిమాను రిజ్వాన్ నిర్మించారు. ఈ సినిమాలో దేవత సీరియల్ ఫేమ్ అర్జున్ అంబటి కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. డిసెంబర్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu