ట్రెండింగ్ న్యూస్ సినిమా

Kanabadutaledu: కనబడుటలేదు టీజర్ ఇంట్రెస్టింగ్.. సాల్వ్ ద పజిల్….!!

Share

Kanabadutaledu: సునీల్  _ శ్రీకాంత్ వీరివల్ల ప్రధాన పాత్రలో లో తెరకెక్కుతున్న చిత్రం కనబడుట లేదు.. క్రైమ్ ఎం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఎం బాల రాజు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ను హీరో నిఖిల్ సిద్ధార్థ విడుదల చేశారు.. ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ పజిల్ ని సాల్వ్ చేయండి.. అలాగే ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేయండి అంటూ ట్వీట్ చేశారు..!!

Sunil Kanabadutaledu: movie teaser out
Sunil Kanabadutaledu: movie teaser out

నగరంలో వరుస హత్యలు చుట్టూ కథ తిరుగుతుందనీ టీజర్ చెప్పకనే చెబుతోంది. సరయు తులసి సమర్పణలో ఎస్ ఎస్ ఫిలిమ్స్, శ్రీపాద క్రియేషన్స్, షెడ్ స్టూడియోస్ సంస్థ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన టీచర్లు పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు కానీ డిటెక్ట్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి అంటూ కేసు ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసే డిటెక్టివ్ పాత్రలో సునీల్ కనిపించారు. ఇటీవల సునీల్ నటించిన ఏ సినిమా కూడా పెద్ద హిట్ సాధించిన మరి ఈ సినిమాతోనైనా హిట్ సాధిస్తారో చూడాలి ఈ చిత్రం త్వరలోనే స్పార్క్ ఓటీటి లో విడుదల కానుంది..


Share

Related posts

Bheemla nayak: పవన్ – రానాలపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

GRK

హిమపాతానికి ఒకరు బలి

Siva Prasad

Breaking: గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్ .. పార్టీకి రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ధిక్ పటేల్

somaraju sharma