NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Prabhas: ప్రభాస్ బాడీ గురించి సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో..!!

Prabhas: ఆరడుగుల కటౌట్ కలిగి భారీ బాడీ తో ఇండియన్ బాక్సాఫీస్ ని ప్రభాస్ షేర్ చేయటం జరిగింది. “బాహుబలి” సినిమాలో సరిగ్గా రాజుగా ప్రభాస్ నటించిన నటన చేసిన యుద్ధాలు ప్రపంచ సినీ ప్రేమికులను.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ఆశ్చర్యంగా చూసేటట్టు చేశాయి. ఆ రీతిగా ప్రభాస్ తన నటనతో పాటు ఫిజిక్ తో సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. “బాహుబలి” సినిమాతో మాత్రమేకాక అంతకుముందు “చత్రపతి” సినిమాలో భారీ బాడీ తో.. అదిరిపోయే యాక్షన్ ఫైట్లతో తెలుగు ప్రేక్షకులను ప్రభాస్ ఆకట్టుకోవటం జరిగింది.

Bollywood actor Sunny Singh roped in for Prabhas starrer 'Adipurush'? | The  News Minute

అటువంటి ప్రభాస్ “బాహుబలి” ఇమేజ్ తో దేశవ్యాప్తంగా తనకంటూ అభిమానులను ఏర్పరుచుకోవడం తెలిసిందే. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రభాస్.. ప్రస్తుతం బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓమ్ రౌత్ డైరెక్షన్ లో “ఆది పురుష్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో ప్రభాస్ సినిమాలో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ దేహదారుఢ్యం పూర్తిగా ఎక్కడికక్కడ కట్ పీస్ కలిగిన బాడీతో కనిపిస్తాడని తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో సన్నీ సింగ్ తెలియజేశాడు.

 

అంతమాత్రమే కాకుండా ప్రభాస్ ధీ చాలా న్యాచురల్ బాడీ అని.. ఎటువంటి మెడిసిన్ వాడకుండా బల్క్ గా పెంచడం జరిగిందని సేమ్.. తనది కూడా అలాంటి దేహదారుడ్య మని, ఎటువంటి మెడిసిన్ లేకుండా తాను కూడా వర్క్ అవుట్ చేస్తున్నట్లు సన్నీ సింగ్ చెప్పుకొచ్చాడు. “ఆది పురుష్” సినిమాలో ఇతడు కూడా.. నటిస్తున్నాడు. సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలు నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంకా చాలా మంది బాలీవుడ్ నటులు .. మంచి బాడీ బిల్డింగ్ కలిగిన వాళ్లు నటిస్తూ ఉండటంతో ప్రభాస్.. వాళ్లకి ఏమాత్రం తీసిపోకుండా సినిమా కోసం బాగా కష్ట పడుతున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు దేశ వ్యాప్తంగా భారీగా ఉన్నాయి. 

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju