సురేఖా వాణి ఈ పేరు తెలియని వారు ఉండరు.. హీరోయిన్ అవ్వాల్సినంత అందం ఉన్న సరే ఆమెకు హీరోయిన్ అవకాశం రాలేదు. అప్పట్లో ఆమెను అంత అందంగా కూడా చూపించలేదు అనుకోండి. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె అందం ఏంటో అందరికి తెలుసుతుంది. కానీ ఇప్పుడు తెలిసిన పెద్ద ఉపయోగం ఏమి లేకపోయే.
ఇక ఎప్పుడు కామెడీ పాత్రలు, ఎమోషనల్ పాత్రల్లో నటిస్తూ అందరిని అలరిస్తున్న సురేఖ వాణి కూతురుతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తల్లి కూతుర్ల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. తల్లి ఎవరో కూతురు ఎవరో కనుక్కోలేకపోతున్నాం మేడం అంటూ కామెంట్లు చేస్తారు నెటిజన్లు. ఇక ఆలా ఆమె ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయ్.
ఈ నేపథ్యంలోనే సురేఖ వాణి ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ గా మారాయ్. ఇంకా ఇప్పుడు స్టార్ యాక్టర్స్ నటిస్తున్న సినిమా షూటింగ్ జైపూర్ లో జరుగుతుంది. ఇక ఈ షూటింగ్ లో నటిస్తున్న సురేఖ వాణి కూతురును తీసుకొని వెళ్ళింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలోనే ఆమె షూటింగ్ గ్యాప్ లో ఆవిరి పట్టుకుంటుంది. కరోనా కాలం కదా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటూ కామెంట్ చేసిన ఆమె కరోనా రాలేదు అని భ్రమ పడకండి అంటూ క్లారిటీ ఇచ్చింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!