NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eucalyptus: యూకలిప్టస్ ఆయిల్ ఈ ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధం..!!

Eucalyptus: మార్కెట్లో మనం చాలా రకాల నూనెలను చూస్తూ ఉన్నాం.. వాటిలో కొన్ని నూనెలు మాత్రమే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అటువంటి వాటిలో యూకలిప్టస్ ఆయిల్ ఒకటి.. ఈ నూనె వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు.. ఈ నూనె వలన ఎటువంటి ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు చూద్దాం..!!

Surprising Benefits of Eucalyptus: Oil
Surprising Benefits of Eucalyptus Oil

Eucalyptus: ఈ నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

దోమలు కుట్టకుండా మనల్ని మనం రక్షించుకునేందుకు ఈ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.
మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్నవారు ఈ నూనె రాసుకుంటే త్వరగా తగ్గుతాయి. ముఖ్యంగా రీ జాయింట్ పెయిన్స్ ను తగ్గించడం లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, సిలింద్రాలు ను నశింప చేస్తుంది. వీటి వలన శ్వాస కోశ సంబంధ సమస్యలు తలెత్తవు.  అంటువ్యాధుల తో పోరాడుతుంది. శస్త్ర చికిత్సలు కు ముందు కూడా ఈ ఆయిల్ ప్రయోజన కారిగా పనిచేస్తుంది. సర్జరీ కి వెళ్లేముందు ఈ ఆయిల్ ను వాసన చూడటం వలన ప్రశాంతంగా ఉంటారని పలు అధ్యయనాలలో తేలింది. అలగే సర్జరీ తర్వాత కలిగే నొప్పులను తగ్గిస్తుంది. ఇది మెదడును ఉత్తేజ పరుస్తుంది. మానసిక ప్రశాంతత ను కలుగజేస్తుంది.

Surprising Benefits of Eucalyptus: Oil
Surprising Benefits of Eucalyptus Oil

ఈ నూనె ను రెండు చుక్కలు నుదిటి పై రాసి ఐదు నిమిషాలు మసాజ్ చేసుకుంటే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఇది సైనస్ ను తొలగిస్తుంది. ఉద్రిక్తమైన ముక్కు కండరాల ను సడలిస్తుంది. ఈ నూనె తల నొప్పి తో పాటు కండరాల లో నొప్పి, వాపులను తగ్గించడం లో సహాయపడుతుంది. ఈ నూనె లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తాయి. ఈ ఆయిల్ దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, రొంప, పడిశం తో బాధపడుతుంటే ఈ నూనె ను వాసన చూస్తే వెంటనే శ్వాస తీసుకునేందుకు సహాయపడుతుంది.

Surprising Benefits of Eucalyptus: Oil
Surprising Benefits of Eucalyptus Oil

యూకలిప్టస్ ఆయిల్ దంతాల పై ఉన్న పసుపు పచ్చ రంగును పోగొట్టి మెరిసేలా చేస్తుంది. పలు దంతాల పేస్టు లలో కూడా యూకలిప్టస్ ఆయిల్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ఆయిల్లో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసనను పోగొడుతుంది.

Surprising Benefits of Eucalyptus: Oil
Surprising Benefits of Eucalyptus Oil

యూకలిప్టస్ ఆయిల్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానిని నేరుగా నోట్లో వేసుకోకూడదు. ఇది విషపూరిత మౌతుంది. 2 – 3ML తీసుకుంటే మైకం, మగత వస్తుంది. అంత కంటే ఎక్కువ తీసుకుంటే నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మితంగా వాడుకుంటే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju