NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Osteoarthritis: ఆస్టియో ఆర్థరైటిస్ దేని వలన వస్తుంది..!? లక్షణాలు..!! జాగ్రత్తలు..!!

Osteoarthritis: ఆస్టియో ఆర్థరైటిస్.. అనేది కీళ్ళను ప్రభావితం చేస్తుంది.. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం విటమిన్ డి లోపం.. కీళ్లలో వచ్చే నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.. ముఖ్యంగా మహిళలలో కీళ్ల నొప్పులు అధికంగా ఉంటున్నాయి.. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే.. లక్షణాలు.. జాగ్రతలు ఏం తీసుకోవాలో చూద్దాం..!!

Symptoms Of Osteoarthritis: And Precautions
Symptoms Of Osteoarthritis And Precautions

ఎముక జాయింట్ లో వచ్చే వాపు నొప్పిని ఆర్థరైటిస్ అంటారు. ఎముకలు బాగా అరిగి పోయినప్పుడు వచ్చే వ్యాధి ఆస్టియో ఆర్థరైటిస్.. ఈ సమస్య ఎక్కువగా మోకాలి లో వస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య ఆడవారిలో ఎక్కువగా వేధిస్తోంది. అధిక బరువు, మెనోపాజ్, కాల్షియం లోపం కారణాల వలన మహిళలు ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా మెట్లు ఎక్కలేక పోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, విపరీతమైన కాళ్ల నొప్పులు వస్తాయి. ఎముకలలో గుజ్జు అరిగిపోవటం వలన ఈ సమస్యలు వస్తాయి. ఎక్స్ రే ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు.

Symptoms Of Osteoarthritis: And Precautions
Symptoms Of Osteoarthritis And Precautions

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. రొయ్యలు, చేపలు, పీతలు వంటి సి ఫుడ్స్ ను ఎక్కువగా మీ డైట్ లో భాగం చేసుకోవాలి. వీటిని వారానికి ఖచ్చితంగా రెండు సార్లు తీసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ ను తగ్గించుకోవచ్చు. సీ ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో కీళ్లు, ఎముకల పై బాగా ప్రభావితం చేస్తాయి. అందువలన షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. పట్టలేనంత కీళ్ల నొప్పులు ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!