NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vitamin D: విటమిన్ డి కోసం ఎంత సేపు ఎండలో నిల్చోవాలంటే..!?

Vitamin D: మానవ శరీరానికి అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అవసరం.. ఏదైనా విటమిన్ మన శరీరానికి సక్రమంగా అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. విటమిన్ డి మన శరీరానికి చాలా అవసరం.. విటమిన్ డి లోపిస్తే ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.!! సూర్యకాంతి వలన మనకి విటమిన్ డి లభిస్తుంది అని అందరికీ తెలిసిందే.. అయితే ఎంత సేపు ఎండలో నుంచుంటే ఈ విటమిన్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!! అలాగే ఈ విటమిన్ లోపిస్తే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం..!?

Symptoms of Vitamin D: Defficiency
Symptoms of Vitamin D Defficiency

Vitamin D: విటమిన్ డి లోపం ని ఇలా గుర్తించండి..!!

మన కంటే మన నాలిక ముందుగానే విటమిన్-డి లోపాన్ని పసిగడుతుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే చాలు. ఎవరికైతే బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ లక్షణం ఉంటుందో వారికి స్క్రీన్ చేయాలి. అయితే కొద్దిగా నొప్పి కలగడం, మంట, హాట్ సెన్సేషన్ లాంటివి పెదాలు, నాలుక మీద అనిపిస్తుంది. నోరంతా కూడా ఈ సెన్సేషన్ ఉంటుంటి. అలాగే ఈ విటమిన్ లోపం వలన నోరు వాచిపోవడం, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Symptoms of Vitamin D: Defficiency
Symptoms of Vitamin D Defficiency

ఈ లక్షణాలు అందరికీ ఒకేలా గా ఉండవు సమస్య తీవ్రతను బట్టి మనిషిని బట్టి మారుతూ ఉంటాయి. ఎముకలు నొప్పులు, మజిల్ క్రాంప్స్, మూడ్ మారిపోవడం ఇవి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా విటమిన్ -డి లోపం ఉన్నట్లు చెప్పవచ్చు. ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కనిపించినప్పుడు అజాగ్రత్త చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.

Symptoms of Vitamin D: Defficiency
Symptoms of Vitamin D Defficiency

Vitamin D: ఎండలో ఎంత సేపు నిల్చోవాలంటే..!?

70 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు విటమిన్ డి 600 IU ఉండాలి అదే 70 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళు 800 IU ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం కొద్దిసేపు సూర్యకిరణాలు మనకు తగిలేలా గా ఉంటే మన శరీరం కావల్సినంత విటమిన్ డిని గ్రహిస్తుంది సూర్యుడు వేడి ని బట్టి మనం నుంచునే సమయం కేటాయించుకోవాలి. వేసవి కాలంలో అయితే పది నుంచి ఇరవై నిమిషాలు ఎండలో నుంచి ఉంటే సరిపోతుంది. అదే శీతాకాలం 20 నుంచి 30 నిమిషాలు చాలు వర్షా కాలం లో అయితే సూర్యుడు ఉన్నప్పుడు కనీసం ఒక గంట అయినా నిల్చోవాలి.

Symptoms of Vitamin D: Defficiency
Symptoms of Vitamin D Defficiency

విటమిన్ డి సూర్యుడి నుంచి కాకుండా కొన్ని పదార్థాలలో కూడా లభిస్తుంది. పాలకూర, సోయాబీన్స్, వైట్ బీన్స్, సాల్మన్ ఫిష్ మీ డైట్ లో భాగం చేసుకోవడం వలన విటమిన్ డి లోపం రాదు. మీకు విటమిన్ డి లోపం అనిపిస్తే అసలు అజాగ్రత్త చేయకండి. వెంటనే డాక్టర్ను సంప్రదించి తగు జాగ్రత్తలు పాటించండి.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!