NewsOrbit
ట్రెండింగ్

T20 World Cup Final: T20 ప్రపంచకప్ గెలిచి విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్..!!

T20 World Cup Final: T20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ టీం గెలవడం జరిగింది. ఆదివారం నాడు పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా పోరాడి విశ్వ విజేతగా ఇంగ్లాండ్ అవతరించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో 139 పరుగులు చేదించడం జరిగింది. ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్… పాకిస్తాన్ నీ అద్భుతంగా కట్టడి చేసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ నాలుగు ఓవర్లు వేసి.. 12 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఇంకా ఇంగ్లాండ్ టీం లో బౌల్లెర్స్ రషీద్, జోర్డాన్ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీయడం జరిగింది.

T20 World Cup Final won England against Pakistan
T20 World Cup Final

అనంతరం 138 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఓపినర్స్ తొలి రెండు ఓవర్లలో చాలా దూకుడుగా ఆడారు. భారీగా బౌండరీలు కొట్టడం జరిగింది. అయినా గాని పాకిస్తాన్ పేసర్ లు ఎక్కడ వెనకడుగు వేయకుండా ఇంగ్లాండ్ టీంలో మెయిన్ ప్లేయర్స్ ఓపెనర్స్…హేల్స్, బట్లర్, సాల్ట్ ఆరు ఓవర్ లు కంప్లీట్ అవ్వకుండానే వికెట్లు తీసేసారు. ఇలాంటి తరుణంలో ఉన్న కొద్ది ఒత్తిడి పెరుగుతూ ఉన్న సమయంలో బెన్ స్టోక్స్ నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ సాధించి… జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

T20 World Cup Final won England against Pakistan
T20 World Cup Final

ఈ విజయంతో ఇంగ్లాండ్ ఖాతాలో… రెండో టి20 ప్రపంచ కప్ చేరినట్లు అయింది. పాకిస్తాన్ 138 పరుగులు చేసిన సమయంలోనే ఇంగ్లాండ్ దే కప్ అని అందరూ డిసైడ్ అయిపోయారు.. ఈ క్రమంలో రెండోసారి బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ జట్టులో మెయిన్ ఓపెనర్స్ త్వరగానే పేవిలియన్ కి చేరుకోవడంతో… కొద్దిగా పాకిస్తాన్ గెలిచే అవకాశాలు వచ్చాయి. అయితే ఇంగ్లాండ్ జట్టులో తర్వాత దిగిన మిగతా ఆటగాళ్లు నిలకడగా ఆడి ప్రపంచ కప్ గెలిచేసారు.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri