NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tamarind Seeds: చింతపిక్కలతో ఇలా చేస్తే ఈ నొప్పులు జన్మలో రావు..!!

Tamarind Seeds: చింతపండు లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు..!! చింతపండు తో మనం రకరకాల వంటలు చేసుకుని తింటూ ఉంటాం.. అయితే చింతపండు దాని గుజ్జును ఉపయోగించుకుని అందులో ఉండే గింజలను పారేస్తాము.. చింత గింజలతో కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, బాడీ పెయిన్స్ కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.. చింతపిక్కల తో ఈ విధంగా చేస్తే పైన చెప్పుకున్న నొప్పులన్నీ పరార్..!!

Tamarind Seeds: reduce knee pain
Tamarind Seeds reduce knee pain

Tamarind Seeds: చింతపిక్కల పొడి తో ఇలా చేయండి..!!

 

చింత గింజలను సేకరించి వాటిని ఒక బాండీలో వేసి వేయించాలి. ఈ గింజలను రెండు రోజులపాటు నీటిలో నానబెట్టాలి. ఏరోజు కారోజు నీటిని మారుస్తూ ఉండాలి. రెండు రోజులు అయిన తర్వాత నీటిని వంపేసి చింత గింజల పై ఉన్న పొట్టు తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండ బెట్టుకోవాలి. చింత పిక్కలు బాగా ఎండిన తరువాత వాటిని దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజూ ఒక గ్లాసు పాలతో కలిపి తీసుకుంటే కీళ్లల్లో అరిగిపోయిన గుజ్జు మరలా తిరిగి వస్తుంది.

Tamarind Seeds: reduce knee pain
Tamarind Seeds reduce knee pain

వయసు పెరిగే కొద్దీ స్త్రీలలో కాల్షియం లోపం వస్తుంది. మహిళలలో వచ్చే నడుము నొప్పి, వెన్ను నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఈ చింత పిక్కల మిశ్రమాన్ని పాలతో తీసుకోవటం వలన ఎముకల బలహీనత తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి చింత పిక్కలు గ్రేట్ గా పని చేస్తుంది. ఇది శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. వీటిని వేయించుకుని కూడా తినవచ్చు . లేదంటే పొడిగా తీసుకున్నా కూడా చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. చింత పిక్కల లో ఉండే టానిన్ చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఈ పొడిని ముఖానికి అప్లై చేసుకుని చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

Tamarind Seeds: reduce knee pain
Tamarind Seeds reduce knee pain

Tamarind Seeds: చింతపిక్కల లో క్యాల్షియం, విటమిన్స్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే పాలలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివలన ఎముకల లో అరిగిపోయిన గుజ్జు వచ్చేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు మోచేతి నొప్పులు, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.చింత పిక్కల పొడిని ఎముకల విరిగిన చోట పూతల రాయాలి. ఇలా చేయడం వలన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు దృఢంగా చేస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చింత పిక్కలు కీళ్ల నొప్పులే కాకుండా చర్మంపై దద్దుర్లు, డయేరియా, గుండె చర్మ సంబంధిత సమస్యలు పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

Tamarind Seeds: reduce knee pain
Tamarind Seeds reduce knee pain

దంత సమస్యలకు చింతపిక్కల పళ్ళపొడి..!!

చింత పిక్కల ను ఎండబెట్టి తయారు చేసుకున్న పొడిని పళ్ళ పొడిగా రుద్దుకుంటే దంత సంబంధిత సమస్యలు తగ్గుతాయి. చిగుళ్ళ నొప్పి, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి అన్నిరకాల దంత సమస్యలకు చింత పిక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది పంటి నొప్పి, పిప్పళ్ళ కు కూడా పనిచేస్తుంది. చింతపిక్కల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పటి నుంచి చింత గింజలను పారేయకుండా పొడిగా తయారు చేసుకొని ఉపయోగించుకోండి. ఒకసారి ఈ పొడిని తయారు చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju