NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Telangana Government Jobs : నిరుద్యోగులకు ఉద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం..

Telangana Government Jobs : ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. త్వరలోనే నిరుద్యోగులకు తీపికబురు అందించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.. తెలంగాణ 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.. తాజాగా ఏప్రిల్ మూడో వారంలో మొదటి ఉద్యోగ నోటిఫికేషన్స్ ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది..

Telangana Government Jobs : notification updates
Telangana Government Jobs notification updates

ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది.. ఈ ఉప ఎన్నిక అయిన తర్వాత ఏప్రిల్ మూడో వారంలో మొదటి ఉద్యోగ నోటిఫికేషన్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల జాబితాను చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్ కు అప్పగించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 55 వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం.. ఇందులో పోలీస్ శాఖలోనే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది.. టీచర్ ఉద్యోగ ఖాళీలు కూడా అధికంగానే ఉండాగా.. నోటిఫికేషన్ కోసం వచ్చే నెల వరకు వేచి చూడాలి..

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju