ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ లో అడుగు పెడితే కెరీర్ ఖతం ? ఇదే బిగ్ ప్రూఫ్ !

Share

Bigg Boss 6 Telugu: ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ లవర్స్ కి ఎక్కువ నచ్చే షో… బిగ్ బాస్. ఇండియాలో ప్రారంభంలో హిందీలో మొదలైన ఈ షో ప్రస్తుతం దక్షిణాదిన అనేక భాషల్లో… విజయవంతం గా రన్ అవుతోంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్ లు ముగిసాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారి అడుగుపెడితే చాలు కెరీర్ మొత్తం మారిపోతుందని చాలామంది.. అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మరోపక్క ఇదే తరహాలో బిగ్ బాస్ హౌస్ లో కొద్దిగా నెగిటివిటీ వచ్చిన టాప్ సెలబ్రిటీ అయినా.. హౌస్ నుండి బయటకు వచ్చాక కెరియర్ ఖతం అవ్వటం గ్యారెంటీ.

Bigg Boss Telugu 5: Shanmukh family's involvement in smear campaign irks viewers | Tv News – India TV

ఈ రీతిగానే సీజన్ ఫైవ్ లో యూట్యూబ్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న షణ్ముక్ బయట ప్రస్తుతం భయంకరమైన నెగిటివిటీ ఎదుర్కొంటున్నాడు. షణ్ముక్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. తమ రేటింగ్ ల కోసం షో నిర్వాహకులు సిరి, షణ్ముఖ్ లను బ్యాడ్ చేసినట్లు పరిస్థితి మారింది. ఇద్దరూ బయటకు వచ్చాక వారి వ్యక్తిగత జీవితాలపై కోలుకోలేని దెబ్బ బిగ్ బాస్ కొట్టింది. వాళ్ళిద్దరు మాత్రమే కాదు.. సీజన్ ఫైవ్ లో హమీద, ఆనీ, యాంకర్ రవి, లహరి, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ వీళ్లంతా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న బాధితులే. సీజన్ వన్ లో.. శివ బాలాజీ అదేవిధంగా ఆదర్శ్… రన్నర్ లుగా నిలువగా.. వీళ్ళు హౌస్లో రాకముందు అనేక సినిమాలు చేయగా తర్వాత.. పెద్దగా అవకాశాలు సినిమా ఇండస్ట్రీలో రాలేదు.

BB Telugu 3 fame Varun Sandesh wishes wife Vithika Sheru on 4th wedding anniversary with a cute post - Times of India

ఆ తర్వాత సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ పరిస్థితి కూడా ఇదే. ఆ తర్వాత సీజన్ త్రీ లో ఎక్కువ ట్రోలింగ్ కి గురైన కంటెస్టెంట్ వరుణ్ సందేశ్ భార్య వితిక. యూట్యూబ్ ప్రవేట్ ఛానల్ లో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం ద్వారా కెరీర్ పరంగా ఎంత డౌన్ ఎదుర్కొనటం జరిగిందో.. కళ్ళకి కట్టినట్లు చెప్పింది. మిగతా సీజన్ల లో విన్నర్ అయినాగాని వ్యక్తిగా క్రేజ్ హౌస్లో అడుగుపెట్టాక వచ్చింది లేదు. నాలుగో సీజన్ లో అందరి కంటే ఎక్కువగా సాహెల్.. మంచి క్రేజ్ సంపాదించాడు. ఓవరాల్ గా చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ గెలిచిన గాని కెరీర్పరంగా ఒరిగిందేమీ లేదు. ఇదే తరుణంలో మంచి పేరు బయట ఉండి.. హౌస్ లో అడుగు పెట్టాక.. డౌన్ ఫాల్ చాలామంది చూడాల్సి వచ్చింది.


Share

Related posts

Today Gold Rate: ఈరోజు స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!!

bharani jella

నిహారిక పెళ్లి బాధ్యతంతా అతడిదేనట!

Teja

Bigg Boss 5 Telugu: నాగార్జున ముందే మాట మార్చేసిన కంటెస్టెంట్ శ్రీ రామ్..!!

sekhar