ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: PAN INDIA బిగ్ బాస్ 6 .. రాజమౌళి స్టైల్ లో ప్లాన్ చేసిన మాటీవీ ? ఈ సారి బిగ్ బాస్ మామూలుగా ఉండదు !

Share

Bigg Boss 6 Telugu: దిగ్గజ దర్శకుడు రాజమౌళి పుణ్యమా బాహుబలి సినిమా ఎప్పుడైతే వచ్చిందో ఇండియన్ ఫిలిం నిర్మాణరంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. “బాహుబలి” పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులు రాజమౌళి బ్రేక్ చేయడం తెలిసిందే. ఈ దెబ్బతో ఇండియాలో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు… చాలామంది దర్శకులు పాన్ ఇండియా నేపథ్యంలోనే సినిమాలు చేస్తూ ఉన్నారు.

Viacom18 bets big on 'Bigg Boss OTT'; "A tipping point in VOOT's trajectory": Gourav Rakshitఇదిలా ఉంటే రాజమౌళి పుణ్యమా తెలుగు సినిమాలకు కూడా బాగా గిరాకీ పెరిగింది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు.. హిందీలో ఫ్లాపుల్లో ఉన్న హీరోలు రీమేక్ చేస్తున్నారు. సినిమాలంత పక్కనపెడితే ఇప్పుడు రాజమౌళి పుణ్యమా ఓటిటీ బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా … సీజన్ సిక్స్ …పాన్ ఇండియా లెవెల్ లో ఉండే రీతిలో ప్లాన్ చేసినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఒక్క తెలుగు భాషలో పాపులర్ అయిన వాళ్ళు మాత్రమే కాక ఇతర భాషల్లో పాపులర్ అయిన వాళ్ళని కూడా హౌస్ లోకి తీసుకున్నట్లు…సమాచారం.

SS Rajamouli brings the soul of RRR with Janani song, trailer to release in December | Entertainment News,The Indian Express24 గంటలు హౌస్ లో జరిగేది చూపిస్తున్న తరుణంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం చేస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు.. ఈ రీతిగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా అయితే ఒక్క తెలుగు భాష ఆడియన్స్ ని మాత్రమే కాక ఇతర భాషలకి చెందిన వాళ్ళని కూడా షోని చూసే రీతిలో ఉంటుందని.. షో కి మంచి పాపులారిటీ వస్తుందని… బిగ్ బాస్ యాజమాన్యం.. రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ఎక్కువగా సౌత్ లో బాగా పాపులర్ అయినా వాళ్ళని తీసుకురానున్నట్లు కూడా టాక్ నడుస్తోంది.


Share

Related posts

Weight Loss: బెస్ట్ ఆయుర్వేదం ఇది.. ఈ ఇంటి మందులతో పొట్ట కరిగి, బరువు తగ్గడం ఖాయం..!!

bharani jella

Shami Plant: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఆరోగ్యంతోపాటు డబ్బు సమస్యలు కూడా ఉండవు..!! 

bharani jella

ఎంజి మోటార్స్ నుంచి కొత్త ఉత్పాదన.. ఫీచర్స్ చూసేయండి

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar