Thalaivi – Ila Ila : తలైవి “ఇలా ఇలా” సాంగ్ లో రచ్చ రచ్చ చేస్తున్న కంగనా..

Share

Thalaivi – Ila Ila : తమిళులు జయలలితను ప్రేమగా ‘పురచ్చి తలైవి ‘ అని పిలుచుకుంటారు.. నటిగా, రాజకీయ నాయకురాలిగా ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న జయలలిత బయోగ్రఫీ ని విజయ్ ‘తలైవి ‘ పేరుతో తెరకెక్కించనున్నాడు.. తాజాగా ఈ సినిమా నుంచి “ఇలా ఇలా” పాటను విడుదల చేసారు .. సిరాశ్రీ రాసిన ఈ పాటకు జీవీ ప్రకాష్ స్వరాలూ అందించారు.. జీవీ ప్రకాష్ ప్రకాష్ భార్య ఈ పాటను గానం చేశారు..

Thalaivi - Ila Ila : full song out now
Thalaivi – Ila Ila : full song out now

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు.. ఈ సినిమాను విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మించారు.. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి, కరుణానిధిగా నాజర్, జయలలిత తల్లి సంధ్యగా భాగ్యశ్రీ, జానకి రామ చంద్రన్ గా మధుబాల ఏ సినిమాలో నటించనున్నారు.. వేసవి కానుకగా ఏప్రిల్ 23 న ఈ చిత్రం విడుదల కానుంది..


Share

Related posts

ప్రభాస్ ని పిచ్చిగా ప్రేమిస్తున్న పూజా హెగ్డే ..!

GRK

Allu Arjun: బ్రేకింగ్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్..!!

P Sekhar

అచ్చెన్నాయుడు తో జైలుగది షేర్ చేసుకోబోతోంది వీళ్ళే?? 

CMR