ట్రెండింగ్ న్యూస్ సినిమా

Thalaivi Trailer : అదరగొడుతున్న తలైవి ట్రైలర్.. ఓ లుక్కెయ్యండి..!!

Share

Thalaivi Trailer : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీ నటి జయలలిత బయోపిక్ ‘తలైవి’ లో కంగనా ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.. ఈ ట్రైలర్ తో సినిమా అంచనాలను రెట్టింపు చేస్తోంది.. ఒకవైపు జాతీయ స్థాయి లో ఉత్తమ నటి అవార్డు.. మరోవైపు పవర్ ఫుల్ ‘తలైవి’ ట్రైలర్ విడుదల చేసి పుట్టినరోజున కంగనా రనౌత్ సంబరాలు చేసుకుంటున్నారు..

Thalaivi Trailer : out now
Thalaivi Trailer : out now

అమ్మ పాత్రలో కంగనా ఓదిగిపోయింది.. డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి.. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్ పాత్రధారి అరవిందస్వామి ఆహ్వానిస్తూ చెబుతున్న డైలాగ్ కథను మలుపు తిప్పే ఘట్టంగా తెలుస్తోంది.. “మహాభారతంలో కూడా ద్రౌపతికి ఇదే జరిగింది.. తన చీరను లాగి అవమానపరిచిన కౌరవుల కథ ముగించింది, జడ ముడి వేసుకొని తన శబ్దాన్ని నెరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరు ఉంది.. జయ” అంటూ కంగనా చెబుతున్న డైలాగ్.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తోంది.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న తెలుగు తమిళ హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందుగా ఈ ట్రైలర్ ను చూసేయండి..


Share

Related posts

బిగ్ బాస్ 4: కన్ఫెషన్‌ రూములో సోహెల్, అఖిల్ ని ఆటాడుకున్న బిగ్ బాస్..!!

sekhar

30న ఒక్కడినే..

somaraju sharma

Pavan Kalyan: నా ఆరోగ్యం బాగానే ఉంది.. ఆందోళన చెందవద్దు: పవన్ కళ్యాణ్

bharani jella