Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో తనికెళ్ళ భరణి .. బిగ్ అమౌంట్ ఆఫర్ చేస్తే ఆయన చెప్పిన సమాధానం ఇదే !

Share

Bigg Boss 6 Telugu: తెలుగులో 5 సీజన్ లు బిగ్ బాస్(Bigg Boss) షో కంప్లీట్ కావడం తెలిసిందే. ఒక సీజన్ గడిచిన తర్వాత మరొక సీజన్ స్టార్ట్ కావాలంటే దాదాపు తొమ్మిది నెలలు గతంలో గ్యాప్ తీసుకునే వాళ్ళు. కానీ ఈసారి సీజన్ ఫైవ్ అయినా వారం రోజులకే రెండు నెలల్లో నెక్స్ట్ సీజన్ స్టార్ట్ కానున్నట్లు షో నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. ఈ తరుణంలో ప్రతి సీజన్ లో… ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది సీనియర్ నటులను బిగ్ బాస్ యాజమాన్యం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సీజన్ వన్ లో సమీర్(Sameer).. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar), లేడీ సీనియర్ యాక్టర్లు హేమ(Hema), కరాటే కళ్యాణి(Karate Kalyani), ఉమా దేవి(Uma Devi) వంటి వాళ్లను గత సీజన్లలో హౌస్ లోకి తీసుకోవడం జరిగింది.

అయితే ఈసారి సీజన్ సిక్స్ ఓటిటి లో ప్రసారం కానున్న తరుణంలో.. ఇంకా టాప్ మోస్ట్ సీనియర్ యాక్టర్ లను తీసుకోవడానికి..రెడీ అవుతున్నారట. ఈ మేరకు షో నిర్వాహకులు… టాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాక్టర్ తనికెళ్ల భరణి నీ… ఓటిటి బిగ్ బాస్ లో… ఆడటానికి సంప్రదించినట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్. అయితే తనికెళ్ల భరణి ససేమిరా అన్నట్టు.. అంత మాత్రమే కాక.. మనుషుల క్యారెక్టర్లను.. లెక్కలు వేస్తూ.. జడ్జ్ చేయడం.. నావల్ల కాదు అటువంటి పైశాచిక ఆనందాన్ని కలిగించే ఆ షో.. నాకు అస్సలు ఇష్టం ఉండదు.. సీజన్ సిక్స్ కి తనికెళ్ల భరణి(Thanikela Bharani) నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో.. బిగ్ బాస్ షో నిర్వాహకులు… హౌస్ లోకి పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali) లేదా.. బండ్ల గణేష్.. ఇంకా కాంట్రవర్సీ పరంగా వార్తల్లో నిలిచే ప్రముఖ టాలీవుడ్ సీనియర్ యాక్టర్ లను.. తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..అనే టాక్ బయట నడుస్తోంది. చాలా వరకు బయట సినిమా ప్రపంచం.. కరోనా కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల… అటు ఇటు గా ఉండటంతో… ఓటిటి బిగ్ బాస్… ఫస్ట్ దాంతోనే హైప్ ఉండేలా… చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. హౌస్ లోకి కంటెస్టెంట్ ల విషయంలో.. ఎంత ఖర్చు అయిన పేట్టడానికి రెడీ అవుతున్నారట.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

38 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

40 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago