ట్రెండింగ్ న్యూస్ సినిమా

The Family Man 2: సమంత “ది ఫ్యామిలీ మాన్ 2” వెబ్ సిరీస్ టీజర్ లో అదరగొట్టింది..!!

Share

The Family Man 2: టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ అక్కినేని సమంత తొలిసారిగా నటిస్తున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2.. ఫ్యామిలీ మ్యాన్ టు రిలీజ్ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది.. తాజాగా ఈ ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..

The Family Man 2: Web series teaser out now
The Family Man 2: Web series teaser out now

టాలీవుడ్ గ్లామర్ గర్ల్ డి గ్లామర్ రోల్ లో నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది.. విడుదలైన టీజర్ తో అంచనాలు అమాంతం పెరిగాయి.. సమంత రాజీ పాత్రలో  దుమ్ముదులిపేసింది.. ఈ టీజర్ తో ఈ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సిరీస్ లో మనోజ్ వాజ్ పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్ పోషించారు. దీనిని దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణా డికేలు రూపొందించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా వెబ్ సిరీస్ ప్రియులు ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ సూపర్ హిట్ అవడంతో  సీజన్ 2 పై అంతకు అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి..ఈ వెబ్ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది..


Share

Related posts

Vishnu Priya : కుర్రకారు మతి పోగొడుతున్న యాంకర్ విష్ణు ప్రియ గ్లామరస్ ఫోటోలు.. నెట్టింట్లో వైరల్..!

Teja

ఇంతమంది యంగ్ హీరోలు ఉండగా ఆ హీరోనే ఎందుకు హీరోయిన్స్ అందరూ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు .?

GRK

అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి సినిమా ఎదో తెలుసా?? డాడీ కాదు!!

Naina