NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Triphala Tea: త్రిఫలా టీ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!!

Triphala Tea: భారతీయ ఆయుర్వేద ఔషదాలలో త్రిఫల అతి ముఖ్యమైనది.. ఈ మూలికలు వెయ్యి సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ ఔషధాల తయారీ లో వినియోగిస్తున్నారు.. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.. కొండ ఉసిరి, కరక్కాయ, తానికాయ సమ్మేళనమే త్రిఫలం..!! ఈ మూడు రకాల పొడులను సమాన మోతాదులో తీసుకుని తయారుచేసిన చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటాము.. త్రిఫల చూర్ణం లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు దీనిని చాలామంది చూర్ణం గానే తీసుకున్నారు.. త్రిఫల చూర్ణం తో తయారు చేసుకుంటే టీ చాలా అద్భుతంగా ఉంటుంది.. త్రిఫలా టీ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగిస్తుంది.. త్రిఫల టీ ఆరోగ్యం కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

The Potential Benefits of Triphala Tea:
The Potential Benefits of Triphala Tea

త్రిఫల చూర్ణం లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు కలిగి ఉంది.. ప్రతిరోజు రెండు నుంచి ఐదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.. త్రిఫల చూర్ణాన్ని కషాయంగా తీసుకోవచ్చు. లేదంటే రాత్రిపూట పాలు లేదా తేనెతో కలిపి తీసుకున్నా మంచిదే. ఇది అధిక రక్తపోటును నియంత్రణ లో ఉంచుతుంది. రక్తహీనత తో బాధపడే వారు ఈ చూర్ణాన్ని తీసుకుంటే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి జ్ఞాపకశక్తి నీ పెంచుతుంది ఆస్తమా లాంటి సమస్యల తో బాధపడుతున్న వారికి ఇది చక్కటి పరిష్కారం. జుట్టు రాలిపోకుండా ఉండడానికి, చుండ్రు సమస్యలకు, జుట్టు పెరగడానికి ఈ చుర్ణం అద్భుతంగా పనిచేస్తుంది. హెచ్ఐవి ని అడ్డుకోగల శక్తి త్రిఫల చూర్ణానికి ఉంది. ఈ చూర్ణాన్ని టీ గా తయారు చేసుకుని తాగితే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

The Potential Benefits of Triphala Tea:
The Potential Benefits of Triphala Tea

ఒక కప్పు వేడి నీటిని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ త్రిఫల పొడిని కలపాలి రెండు నిమిషాలు ఆ నీటిని మరిగించి ఆడిని పరగడుపున తాగితే మంచిది లేదంటే రాత్రి పడుకునే అరగంట ముందు త్రిఫల టీని తాగవచ్చు. ఇందులో టానిన్, ఎలాజిక్ యాసిడ్, గల్లిక్ యాసిడ్, లిగ్నిన్, ఫ్లవనోయిడ్స్ పోషకాలు ఉన్నాయి. త్రిఫల ఒక శక్తివంతమైన డిటాక్సిఫైయర్.. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. కడుపు, చిన్న పేగు , పెద్ద పేగు ల నుండి విషాన్ని తొలగిస్తుంది. ఈ మిశ్రమం పెద్దపేగు టోనర్ గా పనిచేస్తుంది. పెద్ద పేగు యొక్క కణజాలం ను బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది. జీర్ణ క్రియ వ్యవస్థ ను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ టీ డయాబెటిస్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ టీ ను ప్రతి రోజూ తీసుకుంటే అధిక బరువుతో బాధపడే వారు సులువుగా బరువు తగ్గుతారు. ఇది ఒత్తిడి ని తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N