Theepeti Ganeshan : తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ తమిళ కమెడియన్ గణేశన్ మరణించారు.. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను రామస్వామి వెల్లడించారు.
కమెడియన్ గణేశన్ కు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. రేణిగుంట చిత్రంతో పాటు పలు తమిళ డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ డ్ ప్రేక్షకులకు గణేశన్ సుపరిచితమే. గణేశన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
எனது படங்களில் நடித்து வந்த சிறந்த நடிகன் தம்பி கார்த்தி என்ற தீப்பெட்டி கணேசன் உடல்நலக்குறைவு காரணமாக மதுரை இராஜாஜி அரசு மருத்துவமனையில் காலமான செய்தி கேட்டு உள்ளம் கலங்கினேன்.அன்புநிறை
இதய அஞ்சலி கணேசா.. pic.twitter.com/TWQIHHgElt— R.Seenu Ramasamy (@seenuramasamy) March 22, 2021