ట్రెండింగ్ న్యూస్ సినిమా

Theeram: తీరం సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..!!

Share

Theeram: శ్రావణ్ వైజిటి, అనిల్, క్రిస్టెన్ రావలి, అపర్ణ అప్పు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “తీరం”..!! అనిల్ ఇనామడుగు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

Theeram: movie first look motion poster released
Theeram: movie first look motion poster released

Read More: Karthika Deepam: కార్తీకదీపం వంటలక్క – కార్తీక్ హైలెట్ సీన్స్ మేకింగ్ వీడియో చూశారా..!! 

ఈ సినిమాలో వీరందరినీ పరిచయం చేస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.. శ్రావణ్ వైజిటి, అనిల్, క్రిస్టెన్ రావలి, అపర్ణ అప్పు, శ్రావ్య, రాగి, అజాస్ జాన్, విజయమ్ పన్నేరు, అజయ్ సన్నాపు నటిస్తున్నారు. ఈ ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ లవ్ స్టొరీ మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.. ఏకేఐ క్రియేటివ్ వర్క్స్ లో ఈ చిత్రానికి శ్రావణ్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ బిజే సంగీతాన్ని అందిస్తున్నాడు.


Share

Related posts

సీక్వెల్ షురూ చేసిన విశాల్‌

Siva Prasad

Karthika Deepam: నానమ్మకి ఫోన్ చేసిన సౌర్య…కార్తీక్ అసలు మనిషేనా అని నానా మాటలు అన్నా సౌందర్య..!

Ram

Hanuman Real Photo: హనుమంతుడిని నిజంగా చూసి ఫోటో తీసినవ్యక్తి ఎలా చనిపోయాడొ తెలుసా?(Part 1)

Naina