NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్4: హౌస్ లో ఆ ఇంటి సభ్యుడి కి ఉండే అర్హత ఏ మాత్రం లేదు.. అంటున్న గంగవ్వ..!!

సీజన్ ఫోర్ లో అందరి కంటే వయసులో ఎక్కువ కలిగిన గంగవ్వ హౌస్ లో ఉన్నన్నాళ్ళు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ఇచ్చిన టాస్క్ లో కానీ ఎక్కడైనా పెద్దరికం చేయాల్సిన విషయంలో గానీ గంగవ్వ తన శక్తిమేరకు సంపూర్ణంగా రాణించింది. అయితే ఐదో వారంలో ఆరోగ్యం సహకరించక పోవడంతో తాను హౌస్ నుండి ఇంటికి వెళ్ళిపోతాను అని బిగ్ బాస్ కి విన్నవించుకోవడంతో నామినేషన్ కూడా లేకుండా సొంతంగా గంగవ్వను బయటకు పంపించేశారు.

News18 Telugu - Bigg Boss 4 Telugu: నువ్ బోతే పో నాకేంది.. దేత్తడి హారికకు గంగవ్వ దిమ్మతిరిగే షాక్.. | Bigg Boss 4 Telugu Gangavva given huge shock to Dethadi Harika and Ariyana Glory pk-హౌస్ నుండి బయటకు వచ్చిన గంగవ్వ ఇల్లు కట్టుకోవాలి అని ఆశ ఉందని చెప్పటంతో నాగార్జున.. నేను కట్టిస్తాను అనీ అవ్వకి భరోసా ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా హౌస్ నుండి బయటకు వచ్చిన గంగవ్వ… బిగ్బాస్ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ఇంటిలో తన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో తనకి అఖిల్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. హౌస్ లో నిర్మోహమాటంగా మాస్క్ లేకుండా గేమ్ ఆడుతుంది… సాయి కుమార్ అని తెలిపింది. సోహైల్ కి అందరికంటే ఎక్కువగా కోపం అని పేర్కొంది. ఇంకా అందరూ లో కంటే హౌస్ లో కన్నింగ్ క్యారెక్టర్ దేత్తడి హారికా అని… అసలు ఆమెకు హౌస్ లో ఉండే అర్హత ఏ మాత్రం లేదని స్పష్టం చేసింది గంగవ్వ.

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?