Stress: మీ ఇంట్లో ఈ చెట్లు ఉంటే ఒత్తిడి ఉఫ్..!!

Share

Stress: మనం శారీరకంగా అలసిపోతే విశ్రాంతి తీసుకుంటాను అదే మానసికంగా అలసిపోతే మాత్రం విశ్రాంతి తీసుకో ఎందుకంటే ఒత్తిడితో వచ్చే అలసటను మనం పెద్దగా పట్టించుకోం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని గుర్తించడం ఆర్థిక సమస్యలు, పని చేసేచోట సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావడం వలన ఒత్తిడి బాగా పెరుగుతుంది.. ఇది ఒక రకమైన మానసిక సమస్య.. ఇది రోజు రోజుకు మనుషులను కుంగదీస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మన చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా ముఖ్యం.. కాసేపు ప్రకృతిలో గడిపితే ఎటువంటి టెన్షన్ అయినా ఇట్టే మాయమవుతుంది.. అలాంటి పచ్చదనాన్ని అందించే ప్రశాంతమైన వాతావరణాన్ని మన ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.. మన ఇంట్లో కొన్ని రకాల మొక్కలు ఉంటే ఒత్తిడిని తగ్గిస్తాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

These are Stress: Relief Plants
These are Stress: Relief Plants

Stress: ఈ మొక్కలు ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ..!!

ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. కొంతమంది పూజ కోసం పెంచుకుంటారు. మరి కొంతమంది దానిలో ఉన్న ఔషధ గుణాలు తెలిసి పెంచుకుంటారు. ఈ చెట్టు మన ఇంటి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా చేస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యల తో పాటు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మనీ ప్లాంట్ ఈ మొక్కను పెంచుకోవడం చాలా సులువు. దీని కోసం ఎక్కువ స్థలం కూడా వెచ్చించనవసరం లేదు. చిన్న కుండీలలో ఎక్కడ కావాలంటే అక్కడ పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే ధనాకర్షణ కలుగుతుందని చాలా మంది భావిస్తారు. అంతేకాకుండా ఒత్తిడిని కూడా తగ్గించే శక్తి ఈ మొక్కకి ఉంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తిని అందిస్తుంది.

These are Stress: Relief Plants
These are Stress: Relief Plants

పూర్వకాలం ప్రతి ఒక్కరి ఇంట్లో మల్లె మొక్క ఉండేది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఈ మొక్క కచ్చితంగా ఉంటుంది. మల్లె మొక్క మన ఇంట్లో ఉంటే చక్కటి సువాసనలు వెదజల్లుతుంది. మల్లె పువ్వులను ప్రేమ, విశ్వాసం, సంబంధాన్ని బలోపేతం చేసే చిహ్నంగా భావిస్తారు. ప్రపంచం లోని అనేక దేశాలలో మల్లె చెట్టు పూజిస్తారు. మల్లె పువ్వులను పలు పర్ఫ్యూమ్స్ సౌందర్య ఉత్పత్తుల తయారీ లో ఉపయోగిస్తారు. మల్లె పూల వాసన పీలిస్తే టెన్షన్, ఒత్తిడి దూరమవుతుంది. అయితే ఈ చెట్టు మన ఇంట్లో ఉంటే రాత్రిపూట మంచి కలలు వస్తాయని చాలామంది విశ్వసిస్తారు.

These are Stress: Relief Plants
These are Stress: Relief Plants

మల్లె మొక్క ఉన్న ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక చివరిగా గులాబీ మొక్క. గులాబీ లను ప్రేమకు చిహ్నంగా చెబుతారు. ఈ పువ్వులను పూజకు ఎక్కువగా ఉపయోగిస్తారు. గులాబీ మొక్క మన ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. గులాబీ మొక్క అందరి చూపును ఆకర్షిస్తుంది. ఈ మొక్క వైపు కాసేపు చూస్తే వెంటనే టెన్షన్ పోయి ప్రశాంతంగా ఉంటారు. ఈ మొక్కలు వీలైతే మీ ఇంట్లో కూడా పెంచుకొండి. సానుకూల వాతావరణం తో పాటు ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.


Share

Related posts

టీవీ 5 మూర్తి కేసులో ఊరట దొరికిన 24 గంటల్లోనే మరో ట్విస్ట్ ?? 

sekhar

Relationships అక్రమ సంబంధాలకు కారణాలు ఇవేనట..  ఇవి మీ జీవితం లో  ఉంటే  మీ భాగస్వామిని  కాపాడుకోండి !!(పార్ట్-1)

Kumar

బిజెపికి మరొకరు

somaraju sharma