NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: డయాబెటీస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. గుర్తించండి..!!

These smell indicates diabetes

Diabetes: మధుమేహం చాప కింద నీరులా విస్తరిస్తుంది.. ప్రతి పది మందిలో ఏడుగురు దీని బారిన పడుతున్నారు.. రక్తం లోని గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది.. ఇది ఒక దీర్ఘకాలిక సమస్య.. అయితే చాలా మందికి మధుమేహం ఉన్నట్టు కూడా గుర్తించలేక పోతున్నారు. దాంతో సమస్యా జటిలంగా మారుతుంది.. డయాబెటీస్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. వాటిని గుర్తిస్తే ఈ సమస్యకు మొదట్లోనే చెక్ పెట్టవచ్చు.. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

These Are the symptoms of Before Diabetes:  Attacking
These Are the symptoms of Before Diabetes Attacking

Diabetes: జుట్టు ఊడిపోతోందా..

డయాబెటీస్ రకాలు టైప్ -1, టైప్ -2 డయాబెటీస్. టైప్ -1 డయాబెటీస్ చిన్న తనంలోనే గుర్తిస్తారు. దీనికి ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. టైప్ -2 డయాబెటీస్ వంశపారంపర్యంగా వస్తుంది. ఇది అంత త్వరగా బయట పడదు. ఈ వ్యాధి బారిన మన పడుతున్నామని శరీరం మనకు ముందుగానే సంకేతాలు ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే గొంతు ఎండి పోతుంది. దాహం ఎక్కువగా ఉంటుంది (Dehydration). అలాగే తరచుగా మూత్ర విసర్జన ( Frequent Urination)  అవుతూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. కొంత మంది లో వీటికి తోడు తలనొప్పి (Headache), చేతులు, కాళ్లు తిమ్మిర్లు (Leg Cramps) వస్తాయి.

These Are the symptoms of Before Diabetes:  Attacking
These Are the symptoms of Before Diabetes Attacking

డయాబెటీస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలలో జుట్టు రాలడం (Hair Fall) ఒకటి. ఇది సాదారణ సమస్యే అనుకుంటే పొరపాటే. చుండ్రు, ఒంట్లో వేడి ఉంటే జుట్టు ఊడిపోతుంది. అలా కాకుండా జుట్టు ఉడిపోతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మరో లక్షణం ఏంటంటే అలసట, నీరసం (Boring) గా ఉండటం. ఏ పని చేయకపోయినా నీరసం గా ఉంటుంది. ఇలా ఉంటే ఒకసారి గమనించండి.

These Are the symptoms of Before Diabetes:  Attacking
These Are the symptoms of Before Diabetes Attacking

అలాగే కొంతమందికి చర్మం పై మచ్చలు (Spots) వస్తాయి. అకస్మాత్తుగా బరువు  తగ్గుతారు (Loss OF Weight). దీనికి కారణం రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం. చాలా మంది పంచదార అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుంది అనుకుంటారు.. కానీ ఇది పొరపాటు.. చెక్కర ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. ఉబకయం (Over Weight) వలన కూడా షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. పైన చెప్పుకున్న లక్షణాలలో మీకు ఏమైనా కనిపించినా, ఒక వేళ అనుమానంగా ఉన్న వెంటనే రక్త పరీక్షలు చేయించుకోండి. లేదంటే వైద్యుడిని సంప్రదించండి.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju