NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Immunity Power: ఆహారంతోనే కాదు ఆసనాలతో కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు..!!

Immunity Power: ఇమ్యూనిటీ ఈ రోజుల్లో ఎక్కువ మంది నోటిలో నుంచి వినపడుతున్న పదం.. కరోనా వచ్చిన తర్వాత రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం లో ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు.. ఎప్పటి కప్పుడు వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ తమ డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటున్నారు.. ఆహారం తోనే కాదు యోగాసనాలతో కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు..!! మరి ఆ ఆసనాలు ఎంటో చూడండి..!!

These Asanas improves Immunity Power:
These Asanas improves Immunity Power

Immunity Power: ఆసనాలు తో ఇమ్యూనిటీ పవర్..!!

యోగా వలన శరీరం లోని శక్తి ఉత్తేజితమవుతుంది. ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. ప్రాణాయామం కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.  మత్యాసనం.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని చేప భంగిమ అని కూడా పిలుస్తారు. దీని వలన శరీరం లోని విషపదార్థాలు ను తొలగిస్తుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విపరీత కరణి ఆసనం.. తల, మెడ భుజాల మీద శరీర బరువు వేస్తూ కాళ్లు ఆకాశాన్ని చూస్తూ ఉండే ఈ ఆసనం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. అన్ని శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు వేయడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

These Asanas improves Immunity Power:
These Asanas improves Immunity Power

త్రికోణాసనం.. కాళ్లు బార్లా చాపి నిలుచుని నడుం దగ్గర నుంచి కుడి కాలును కుడిచేతి వేళ్ళతో పట్టుకోవాలి. ఈ ఆసనం లో ఎడమచేయి, చూపు కూడా ఆకాశాన్ని చూసే విధంగా ఉంచాలి. కుడి వైపు ఇలా చేసిన తరువాత ఎడమ వైపు కూడా మరల ఇదే విధంగా చేయాలి ఈ ఆసనం వేయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. దీని వలన ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. బకాసన.. ఈ ఆసనం ఊపిరితిత్తులకు మంచిది. ఈ ఆసనం వలన శరీరంలో విష పదార్థాలు సులువుగా బయటకు వెళ్తాయి. అంతేకాకుండా శ్వాస వ్యవస్థ కూడా మెరుగు పరుస్తాయి. రోగ నిరోధక శక్తి పెరగడానికి ఈ ఆసనం సహాయపడుతుంది.

These Asanas improves Immunity Power:
These Asanas improves Immunity Power

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju