NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Water Retention: శరీరంలో ఎక్కువగా ఉన్న నీరు పోవాలంటే ఇలా చేస్తే చాలట..!!

Water Retention: సాధారణంగా మన శరీరం 60 శాతం నీరు తో నిండి ఉంటుంది.. దీని కంటే అదనంగా మీరు ఉంటే దానిని వాటర్ వెయిట్ గా వైద్యుల పరిగణిస్తారు.. శరీరంలో నీరు ఎక్కువగా గుండె, మూత్రపిండాల సమస్యలు వేధిస్తాయి. వాటర్ వెయిట్ తగ్గడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

These Foods Cure Water Retention:
These Foods Cure Water Retention

వాటర్ వెయిట్ తగ్గడానికి నీరు ఎక్కువగా తీసుకోవాలి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం వాస్తవమే. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. నీరు తాగటం ఇష్టం లేకపోతే మజ్జిగ, జ్యూస్, గ్రీన్ టీ, కొబ్బరి బొండం నీళ్ళు తాగవచ్చు. మనం తీసుకునే నీరు మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మనం తాగే నీరు శరీరంలో సోడియం వ్యవస్థను నుంచి అదనపు నీటిని బయటకు వెళ్లేలా ప్రోత్సహిస్తుంది. ఫ్లూట్ బ్యాలెన్స్ కి పొటాషియం ఎంతో అవసరమైన మినరల్. అందువలన పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు మన డైట్ లో భాగం చేసుకోవాలి. మామిడి, కమల , కివి , బొప్పాయి, క్యారెట్, అవకాడో, ఆప్రికాట్ ఎక్కువగా తీసుకోవాలి.

These Foods Cure Water Retention:
These Foods Cure Water Retention

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మనం తీసుకున్న ఉప్పును డైల్యుట్ చేయడానికి కిడ్నీలు ఎక్కువ నీటిని ఉపయోగిస్తాయి. అందువలన ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పెరుగు అన్నంలో కూడా ఉప్పు ఉపయోగించుకోవడం క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి. ఫైబర్ కంటే ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. వాటర్ వెయిట్ పెంచడానికి కార్బోహైడ్రేట్స్ సహాయపడుతాయి. అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే ఆహారం తగ్గించండి.

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N