NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: ఈ నూనెలు ఈ విధంగా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం..!!

Weight Loss: ఈ రోజుల్లో ఎక్కువ వేధిస్తున్న సమస్య అధిక బరువు (Over Weight).. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.. మనం శరీరంలో కొవ్వు (Fat) నిల్వలు పెరగటం కూడా మరో కారణం.. ఉబాకయం ఉన్నవారు ఈ రకాల నూనెలను ఈ విధంగా చూసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు..!! ఏ రకమైన నూనెలు (oils) ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

These oil's helps Weight Loss:
These oils helps Weight Loss

Weight Loss: ఈ నూనెతో మసాజ్ చేయండి బరువు తగ్గండి..!!

ప్రతి ఒక్కరి వంటింటిలో అల్లం ఖచ్చితంగా ఉంటుంది. అల్లం జీర్ణక్రియ ను మెరుగు పరుస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మూడు చుక్కల అల్లం నూనె(Ginger Oil) ను కలిపి తాగితే ఆకలిని నియంత్రిస్తుంది తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది యాలుకల నూనె ను ఉపయోగించడం వలన కూడా బరువు తగ్గుతారు. మీరు ఏ వంట తయారు చేసినా అందులో రెండు చుక్కలు కలపండి. ఇది బరువు తగ్గడానికే కాకుండా మూత్ర సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.

These oil's helps Weight Loss:
These oils helps Weight Loss

సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క కూడా ఒకటి ఇది. చాలా మంది తీపి పదార్ధాలు తినడం వల్ల బరువు పెరుగుతారు అనుకుంటారు. అటువంటి వారికి దాల్చిన చెక్క నూనె చక్కగా పనిచేస్తుంది. ఇది శరీరం లోని చక్కెరను అదుపులో ఉంచుతుంది. మీరు తీసుకుని ఏ ఫ్రూట్ సలాడ్ పండ్ల ముక్కలు ఏవైనా సరే అందులో రెండు చుక్కలు ఈ నూనె కలిపి తినండి. లేదంటే మీరు తాగే టీలో రెండు చుక్కల దాల్చిన చెక్క నూనెను కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల దాల్చిన చెక్క నూనె తో పాటు అర టీ స్పూన్ తేనె కలిపి భోజనానికి అరగంట ముందు తాగాలి. ప్రతి రోజు ఇలా తాగితే త్వరగా బరువు తగ్గుతారు. నల్ల మిరియాలు బరువు తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. మీరు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే చక్కగా పనిచేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఆకలిని నియంత్రించడంలో ముందు ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చుక్కలు నల్ల మిరియాల నూనెను కలిపి ఉదయం పరగడుపున తాగండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. నిమ్మ నూనె బరువు తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఈ ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక్క గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు చుక్కలు నిమ్మ నూనె కలిపి తాగండి. బరువు తగ్గడంతో పాటు రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

These oil's helps Weight Loss:
These oils helps Weight Loss

మెంతులు శరీరంలో కొవ్వును కరిగించడానికి చక్కగా సహాయపడుతాయి. మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా మెంతుల నూనె కలిపి స్నానం చేస్తే కొవ్వుని కరిగించే హార్మోన్లను లభించడంతోపాటు రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. మూడు చుక్కల మెంతుల నూనె లో రెండు చుక్కలు కొబ్బరి నూనె కలిపి పొత్తి కడుపు పై మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ద్రాక్ష నూనె కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. మన శరీరంలోని జీవ క్రియలను మెరుగు పరుస్తుంది. ఉదయం పరగడుపున ఒక గ్లాసు నీటిలో ద్రాక్ష నూనె కలిపి తాగండి. మీ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె అర టీ స్పూన్ ద్రాక్ష నూనె కలిపి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే త్వరగా బరువు తగ్గుతారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N