NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Men’s: ఈ ఆహార పదార్ధాలను పురుషులు తింటే ఏం జరుగుతుందో తెలుసా..!?

Men’s: స్త్రీలతో పోలిస్తే పురుషులు కలుగుతున్న లోపాల వలనే సంతాన సమస్యలు వస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ కావలసిన సంఖ్య కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వారు తెలిపారు. పండంటి బిడ్డ కోసం భార్య భర్త కూడా చక్కటి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని అంటున్నారు.. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాల జోలికి వెళ్లొద్దు అని వారు హెచ్చరిస్తున్నారు.. అవెంటంటె..!!

This food decrease Men's: sperm count
This food decrease Mens sperm count

Men’s: పురుషులు తినకూడని ఆహార పదార్థాలు..!!

సోయా ఉత్పత్తులు ఫైటో ఈస్ట్రోజెన్ లు ఉంటాయి. పలు అధ్యయనాల ప్రకారం ఫైటో ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీర హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషులు వీటిని అధికంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని బోస్టన్ సంతానోత్పత్తి క్లినిక్ లో చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ అధ్యయనం కోసం 99 మంది పురుషులు పై చేయగా ఈ విషయం తేలింది. సోయా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వలన టెస్టోస్టెరాన్ స్థాయిలో పై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని.. సొసైటీ ఫర్ ఎండోక్రినాలజీ లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం ప్రచురించారు. అందువలన పురుషులు సోయా ఉత్పత్తులను మితంగా తీసుకోవాలి.

This food decrease Men's: sperm count
This food decrease Mens sperm count

ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం కూడా తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా వేయించిన ప్యాక్ చేసిన ప్రాసెస్ చేసిన ఆహారాలు లలో ఉంటుంది. వీటిని పురుషులు తీసుకోవడం వలన స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాహారం కూడా అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న పురుషులు సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్స్ తినకుండా ఉండడం మంచిది.

This food decrease Men's: sperm count
This food decrease Mens sperm count

ఎక్కువగా మాంసాహారం తిన్నా కూడా పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కొవ్వు ఎక్కువగా ఉన్న పాలు, పాల పదార్థాలను తీసుకోకూడదు. జున్ను, పాలు మీగడ పెరుగు, లస్సీ, క్రీమ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పురుగులు మందు ఎక్కువగా ఉపయోగించిన కూరగాయలు, పండ్లను తినకండి. పురుగులు మందు వాడిన ఆహారాలు తిన్న కూడా పురుషులలో స్పెర్మ్ సమస్యలు వస్తాయి. నాన్ స్టిక్ లో వండిన ఆహారం పురుషులు తీసుకోవడం వలన స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. సంతాన సమస్యలతో ఎవరైతే బాధ పడుతున్నారో అటువంటి పురుషులు ఇటువంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకపోవటం ఉత్తమం.

author avatar
bharani jella

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju