NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Memory Power: ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతున్నారా..!? అయితే ఇవి తీసుకోండి..!!

Memory Power: ఈ రోజుల్లో చాలా మంది ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు (Forgotfulness).. దీనికి నేటి ఆధునిక జీవనం తో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం.. ఇక చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చదివిన ప్రతి విషయాన్ని వెంటనే మరిచిపోతున్నారు.. మన మెదడు (Brain) కు కావలసినంత విశ్రాంతి (Rest) ఇవ్వాలి.. అప్పుడే అది మైండ్ లో స్టోరీ అయినా అనవసర విషయాలను తొలగించుకొని మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది.. అంతేకాకుండా మన ఆహారంలో చిన్న చిన్న మార్పులను కూడా చేసుకోవాలి.. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే అమోఘమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

This Food's increase Memory Power:
This Foods increase Memory Power

Memory Power: జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ చిన్న మార్పులు చేసుకోండి..!!

ఆవు నెయ్యి (Cow Ghee) ki జ్ఞాపక శక్తిని పెంచే గుణాలను కలిగి ఉంది. ప్రతి రోజు ఆవు నెయ్యి నీ అన్నం మొదటి ముద్దలో వేసుకుని తింటే మెదడు పనితీరు వేగవంతం చేస్తుంది. తాజా నెయ్యి కంటే కూడా నిల్వ ఉన్న ఆవు నెయ్యి తీసుకోవటం వలన మెరుగైన ఫలితాలు కలుగుతాయి. చేతిలో ఆవు నెయ్యి వేసుకొని రోజు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

This Food's increase Memory Power:
This Foods increase Memory Power

మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ (carbohydrates & proteins) సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి మన మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. అటువంటి వారికి డ్రై ఫ్రూట్ చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. అందులోనూ వాల్ నట్స్ (Walnuts) నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ బ్రెయిన్ ను షార్ప్ (Brain Sharp) చేస్తాయి.

This Food's increase Memory Power:
This Foods increase Memory Power

ఆరోగ్యకరమైన మెదడు పనితీరు కోసం ప్రతి రోజు ఒక కోడి గుడ్లు తినాలి. ఉడక బెట్టిన కోడి గుడ్లు (Eggs) ఉదయం అల్పాహారంగా తీసుకుంటే మీ బ్రెయిన్ కు పదును పెడుతున్నారని అనడంతో సందేహం లేదు. గుడ్డులో కొలైన్ ఉంది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మిరియాలు కూడా రోజు తీసుకుంటే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. అలగే భోజనం చేసిన తరువాత కాసిని సొంపు గింజలను తింటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

పచ్చళ్లు తినడం మనలో చాలా మందికి అలవాటే.. ఉసిరికాయ ప్రతిరోజూ తింటే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. అన్ని సీజన్లలో ఉసిరికాయ (Usiri) లభించదు కాబట్టి ఉసిరికాయ పచ్చడి ప్రతిరోజు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉసిరికాయ రసం Usiri Pulp) తీసుకున్న చక్కటి ఫలితాలు కలుగుతాయి. మనం తీసుకొనే డైట్ లో ఈ చిన్న మార్పులను చేసుకుంటే జ్ఞాపకశక్తి అమోఘంగా పెరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!