NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pimples: అందమైన ముఖం కోసం వీటిని తినండి చాలు..!!

Pimples: మొటిమలు లేని ముఖం అందరినీ ఆకర్షిస్తుంది.. పైగా చూడటానికి అందంగా ఉంటుంది.. మొటిమలు వాటి తాలూకు మచ్చలు మీ ముఖాన్ని కాంతిహినంగా చేస్తాయి.. ఇందుకోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు.. లేదంటే మార్కెట్లో లభించే వివిధ బ్యూటీ క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు.. అయితే పైపైన రాసుకునే క్రీమ్స్ కంటే కూడా మనం తీసుకొనే డైట్ లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కూడా మన చర్మ అందాన్ని మెరుగు పరుస్తుంది మొటిమలు తగ్గడానికి ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా చేస్తుంది.. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చర్చించుకుందాం..!!

This items Helpful for Pimples: and Skin Brighting
This items Helpful for Pimples and Skin Brighting

వారానికి ఒకసారి సాల్మాన్ ఫిష్ తినడం వలన మొటిమలు 32 శాతం తగ్గుతాయని ఒక అధ్యయనాల్లో తేలింది. సాల్మన్ ఫిష్ లో విటమిన్ ఇ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి చర్మంపై ఉన్నాయా క్లియర్ చేయడానికి దోహదపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. మొటిమలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. బొప్పాయి సహజ సిద్ధంగా చక్కటి గ్లో అందిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో ఉండే పాపైన్ ఎంజైమ్ మొటిమలు, వాటి తాలూకు మచ్చలను తొలగించడానికి, చర్మాన్ని తేమగా ఉంచడానికి, చేయడానికి చర్మ రంధ్రాలను సహాయపడుతుంది.. ప్రతిరోజు మొలకెత్తిన విత్తనాలను తినడం వలన కూడా మొటిమలు తగ్గుతాయి. టమాట లో లైకోపిన్ సమృద్ధిగా ఉంటుంది. ఒక వారం పాటు టమాటా స్మూతి తాగటం వలన చర్మం పై చక్కటి ఫలితాలు కలుగుతాయి. మొటిమలు తగ్గించడానికి దోహదపడుతుంది.

This items Helpful for Pimples: and Skin Brighting
This items Helpful for Pimples and Skin Brighting

గుమ్మడి కాయలు జింక్, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పిహెచ్ బ్యాలెన్స్ ను మెయిన్ టైన్ చేస్తుంది. ఇది చర్మంలో నిల్వ ఉన్న ఆయిల్ ను తొలగిస్తుంది. దీనిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జిడ్డు ఎక్కువగా ఉన్నా కూడా మొటిమలకు కారణం అవుతుంది. బంగాళాదుంపలు విటమిన్ ఎ, రెటినోల్ ఉన్నాయి. ఇది మొటిమలు, ముడతలను తొలగించడానికి దోహదపడుతుంది. అవిసె గింజల లో ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఉన్నాయి. ప్రతిరోజు రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు తినడం వలన మొటిమలను తగ్గిస్తుంది. అలాగే వాటి తాలూకు మచ్చలు కూడా తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ప్రతిరోజు మీ డైట్ లో బొప్పాయి, అవిస గింజలు, గుమ్మడి గింజలు, మొలకలు, బంగాళదుంప, టమాటా, సాల్మన్ ఫిష్ మీ డైట్ లో భాగంగా చేసుకోండి. మొటిమలను తగ్గించి ఇది మీ అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N