NewsOrbit
Featured ట్రెండింగ్

బిగ్ బాస్-4 హోస్ట్ గా స్టార్ హీరోయిన్..! కంటెస్టెంట్ లూ వీరే…?

బుల్లితెర ప్రేక్షకుల్లో అశేషమైన ప్రజాదరణ అందుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో యొక్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ రియాల్టీ షో ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని త్వరలోనే నాలుగవ సీజన్ కు ముస్తాబవుతోంది. అయితే ఈ సీజన్ కు సంబంధించి తాజాగా పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

 

Samantha Akkineni as a host for bigg Boss 4 season ||Telugu bigg ...

వివరాల్లోకి వస్తే…. బిగ్ బాస్ నాలుగవ సీజన్ కు హోస్ట్ గా మూడవ సీజన్ వ్యాఖ్యాత గా  వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్ కు కూడా కొనసాగిస్తారని టాక్ నడిచింది. అయితే ఇప్పుడు అతని ప్లేస్ లో మరో పేరు మీదకు వచ్చింది. అక్కినేని నాగార్జున కోడలు సమ్ంతను హోస్ట్ గా తీసుకోవాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. 

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో కి ఒక లేడీ హోస్ట్ గా ఎవరు వ్యవహరించలేదు. సీజన్ 3 కి అక్కినేని నాగార్జున అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఎపిసోడ్స్ కు రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించింది కానీ పూర్తి స్థాయిలో ఎవరూ చేయలేదు.

ఇక ఈ సారి కంటెస్టెంట్స్ లిస్టు లో హీరో తరుణ్, యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ, అఖిల్ సర్తాక్, యాంకర్ మరియు కమెడియన్ బిత్తిరి సత్తి తదితరులు ప్రస్తుతానికి కంటెస్టెంట్స్ గా సెలెక్ట్ అయ్యారని టాక్ నడుస్తోంది.

author avatar
arun kanna

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju