NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: మా టీవీ కి బిగ్ షాక్ ? బిగ్ బాస్ 6 ఇప్పుడు జీ టీవీ లో ?

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ కి సంబంధించి వస్తున్న న్యూస్ ప్రేక్షకులకు షోపై మరి ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటి వరకు మా టీవీలో ప్రసారం కావడం మనం చూశాం. కానీ ఈసారి జీ తెలుగు లో ప్రసారం కానుందట. అందువల్ల ఇటీవల జీ తెలుగు ఛానల్ కి సంబంధించిన కార్యక్రమంలో నాగార్జున పాల్గొన్నట్లు.. “మా” టీవీ తో పాటు జీ తెలుగు ఛానల్ లో… తెలుగు బిగ్ బాస్ షో … 24 గంటలు చూపించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Star Maa - Disney+ Hotstar

ఒకపక్క డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ లో.. కవర్ చేస్తూనే మరో పక్క మా టీవీ, జీ తెలుగులో కూడా చూపించడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ విధంగా అయితే ఎక్కువ ప్రేక్షకాదరణ ఓటిటి బిగ్ బాస్ షోకి కలుగుతుందని …ప్లాన్. ఈ నేపథ్యంలో ఎక్కువ ఫిజికల్ టాస్క్ గేమ్ లు… ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం లో ఉండేలా ముందుగానే.. కంటెంట్ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

Watch Best TV Shows, Serials, Spoilers & Full Episodes Online | ZEE5 in

ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ సెట్ మొత్తం రూపురేఖలు మార్చడం జరిగిందట. 24 గంటలు కవర్ చేయడానికి 70 కెమెరాలకు ఆధారంగానే… హౌస్ లో జరిగే ప్రతిది… ఇంటి సభ్యుల మాట్లాడుకునే ప్రతి మాట కనబడేలా హై క్వాలిటీ మైక్ సెట్… కూడా ప్రత్యేకంగా విదేశాల నుండి తప్పించినట్లు.. ఏ ఒక్క సన్నివేశం అదే రీతిలో ఏ ఒక్క మాట మిస్ అవ్వకుండా… ఓటిటి బిగ్ బాస్ మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకులను అలరించే రీతిలో.. ఉండేటట్టు చూసుకుంటున్నారట. ఈ తరుణంలో మాటీవీ అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించే రీతిలో ప్రసారం చేయనున్నట్లు సమాచారం.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju