NewsOrbit
ట్రెండింగ్

జాతీయ జెండా ఎగరేస్తున్న వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!!

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా క్రమంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంబరాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెద్దలు దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునివ్వడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో చాలామంది పౌరులు జాతీయ జెండాని తమ ఇళ్లపై ఇంకా వాహనాలపై ఎగరేస్తున్నారు. ఈ సందర్బంగా జాతీయ జెండా ఎగరవేసే విషయంలో కొత్త నిబంధనలు కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం తెలిసిందే. జాతీయ జెండాన్ని పగలు, రాత్రి కూడా ఎగరేయొచ్చంటూ నిబంధనలు సవరించారు.

Har Ghar Tiranga Highlights: Jamia takes out Tiranga rally | The Financial  Express

ఇదే సమయంలో ఎగరవేసే జాతీయ జెండా చిన్నదైనా లేదా పెద్దదైనా పొడవు, ఎత్తు(వెడల్పు) నిష్పత్తి 3.2 ఉండాలి. జెండా దీర్ఘచతురస్రం లోనే ఉండాలి. చిరిగిపోయిన అదే విధంగా నలిగిపోయిన జాతీయ జెండాని ఎట్టి పరిస్థితుల్లో ఎగరవేయకూడదు. జాతీయ జెండా ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. ఎగరవేసే జాతీయ జెండా పక్కన ఎటువంటి వస్తువులు మరే ఇతర జాతీయ జెండాలు ఉండకూడదు. జాతీయ జెండా ఎగరవేసే స్తంభాలపై ఇటువంటి వాణిజ్య ప్రకటనలు ఉండకూడదు. జెండాని నీళ్లలో లేదా నేలపై పడవేయకూడదు.

Do we really care about our National Flag? | ProBono India

మరి ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్.. ఇతర రాజ్యాంగ బద్ధ పదవులలో ఉన్న వారి వాహనాల పైన మాత్రమే జెండా ఉంటుంది. సొంత వాహనాలపై జాతీయ జెండాని వాడకూడదు. జాతీయ జెండా ని మాటల ద్వారా లేదా లేదంటే చేతల ద్వారా అగౌరవపరిస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971లోని సెక్షన్ 2 కింద మూడుఏళ్లు వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తారు. 75 సంవత్సరాలు స్వాతంత్ర పురస్కార నేపథ్యంలో జాతీయ జెండా ఎగరవేస్తున్న ప్రతి ఒక్కరు.. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎగరవేయండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జైహింద్.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju