NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఇప్పుడే 5 నిమిషాల క్రితం విశ్వసనీయ సమాచారం అందింది .. బిగ్ బాస్ 6 లోకి మీరు ఊహించలేని వ్యక్తి వస్తున్నారు !!

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా ఈసారి ఫస్ట్ టైం తెలుగులో ఓటిటి లో… హౌస్ లో జరిగే 24 గంటలు తతంగం మొత్తం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హౌస్ లో కంటెస్టెంట్ ల విషయంలో ఎక్కడా.. రాజీపడకుండా ప్రేక్షకులను అలరించడానికి .. మంచి స్టఫ్ ఉన్నా ఆర్టిస్టులను హౌస్ లోకి రాణిస్తున్నారు. సీజన్ ఫైవ్ లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ కనిపించని పరిస్థితి అదే రోజులు ఎప్పుడూ గొడవ అవుతు ఉండటం తో పాటు గ్రూప్ గేమ్ లు… ఎక్కువైపోయాయి.

TikTok star Durga Rao in Bigg Boss 5 Telugu house?

అయితే ఈసారి అటువంటి గ్రూపులు హౌస్ లో క్రియేట్ అవకుండా సరికొత్త టాస్క్ లు కంటెంట్..విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ లో చాలావరకు సోషల్ మీడియాలో సెలబ్రిటీలను .. ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ ఉన్న వారిని హౌస్ లోకి రానించడం తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు కలిగిన ఆర్టిస్ట్ ఇటీవల జబర్దస్త్ ఇంకా పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న.. ఎవరు ఊహించని వ్యక్తిని హౌస్ లోకి తీసుకు రావడానికి షో నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. ఆయన మరెవరో కాదు టిక్టాక్ దుర్గారావు. లాక్ డౌన్ సమయం లో పాత సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ.. అదే రీతిలో “ఆర్ఆర్ఆర్” రామ్ చరణ్ వీడియో ని రీమేక్ చేసి.. తనదైన శైలిలో యాక్ట్ చేసి అందరినీ అలరించారు.

Durgarao new tik tok video | durgarao dance videos | durga rao tik tok # durgarao #newtiktok #tiktok – tube site

పాత పాటలకు తన భార్యతో స్టెప్పులు వేస్తూ పల్లెటూరికి చెందిన వ్యక్తి దుర్గారావు తక్కువ కాలంలోనే సోషల్మీడియాలో గుర్తింపు పొందటం మాత్రమే కాక జబర్దస్త్ షో లో.. అవకాశం దక్కించుకొని ఆ తర్వాత.. సినిమారంగంలో కూడా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. పరిస్థితి ఇలా ఉంటే గత సీజన్లో దుర్గారావునీ తీసుకోవాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రయత్నాలు చేయాగా… కొన్ని కారణాల వల్ల దుర్గారావు ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. కానీ ఈసారి ఓటీటి బిగ్ బాస్ లోకి… తీసుకోవడానికి షో నిర్వాహకులు.. బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు దుర్గారావు కూడా రావడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju