Tiktok Durga Rao: లిప్ లాక్ లతో చెలరేగిపోయిన టిక్ టాక్ దుర్గారావు..!!

Share

Tiktok Durga Rao: టిక్ టాక్ ద్వారా అతి తక్కువ టైమ్ లోనే సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించిన వ్యక్తి దుర్గారావు. తన భార్యతో ఇంటిలోనే అందుబాటులో ఉండే వస్తువులతో పాతకాలం నాటి పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ.. టిక్ టాక్ లో వీడియోలు చేసి అప్పట్లో వైరల్ అయ్యారు. ముఖ్యంగా ఆయన భార్య చేతితో వేసే స్టెప్ అన్నిటికంటే హైలెట్.   అదే స్టెప్ ఈటీవీ ప్రముఖ డాన్స్ షోలో వేసి డాన్సర్లు కూడా హైలెట్ అయ్యారు.

TikTok star Durga Rao in Bigg Boss 5 Telugu house? - tollywood

ఆ రీతిగా పాపులరైన దుర్గారావు గత ఏడాది బుల్లితెర పై అవకాశాన్ని అందుకుని ఈటీవీలో కొన్ని షోలలో తనదైన శైలిలో స్టెప్పులు వేయడం జరిగింది. ముఖ్యంగా జబర్దస్త్ స్టార్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది.. వంటి వారు దుర్గారావు కి మంచి సపోర్ట్ చేయడం జరిగింది. అటువంటి దుర్గారావు ప్రస్తుతం యూట్యూబ్ లో తనకంటూ సొంత ఛానల్ ఏర్పాటు చేసి వాటిలో వీడియోలు చేస్తూనే మరోపక్క ప్రైవేట్ ఆల్బమ్ చేసుకుంటున్నారు.

Read More: Jabardasth Immanuel : నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అంటున్న జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్?

కాగా తాజాగా ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసిన దుర్గారావు తన భార్యతో లిప్ లాక్ తరహాలో స్టెప్పులు వేసి అద్దరగొట్టడు. దుర్గారావ్ భార్యతో వేసిన స్టెప్పులు వైరల్ కావడంతో… తాజాగా ఈ ప్రైవేట్ ఆల్బమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా… వైరల్ అవుతోంది. ఈ ప్రైవేట్ ఆల్బమ్ కి గెటప్ శీను తో పాటు జబర్దస్త్ యాంకర్ రేష్మి ఇంకా మరి కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది. దుర్గారావు మేకప్ వేసుకుని మొట్టమొదటిసారి తనదైన శైలిలో తన భార్యతో కూడా స్టెప్పులు వేయించి… ఎంతగానో ఈ  ఆల్బమ్ లో ఆకట్టుకున్నాడు.


Share

Related posts

YS Jagan : ఈ గెలుపుతో.. జ‌గ‌న్ పై ఆ మ‌చ్చ తొల‌గిపోయిన‌ట్లే…

sridhar

కఠిన నిర్ణయం.. పెళ్ళికి అంతకంటే ఒక్కరు ఎక్కువ హాజరైన భారీ జరిమానా!

Teja

ఆవునెయ్యి దీపాలు వెలిగిస్తే లాభాలు ఇవే !

Sree matha