NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ మరియు వైట్ హెయిర్ సమస్య ఎక్కువైపోయింది. ఇదివరకు ముసలి వారిలో కనిపించే వైట్ హెయిర్ ప్రస్తుత కాలంలో 8 వయసు పిల్లలలో కూడా కనిపిస్తుంది. దీనికి కారణం మనం తినే ఆహారం మరియు వాడే ఆయిల్స్. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఆయిల్ ని వేడి చేసుకుని రాసుకునేవారు. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఆయిలే పెట్టడం మానేశారు. ఇక వైట్ హెయిర్ ను సహజ పద్ధతిలో తొలగించుకోవచ్చు. కొన్ని ఆయుర్వేద చిట్కాలతో వైట్ హెయిర్ ని తొలగించి నల్లనైనా పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నల్ల నువ్వులు:

Tips to get rid of gray hair
Tips to get rid of gray hair

నల్ల నువ్వులు జుట్టును నల్లగా మారుస్తాయి. అలానే నల్ల నువ్వులను ఆహారంగా తీసుకోవడం ద్వారా కూడా తగిన పోషకాలు మన శరీరానికి అంది తెల్ల జుట్టు తొలగిపోతుంది.

2. ఉసిరి:

Tips to get rid of gray hair
Tips to get rid of gray hair

సహజంగా పూర్వకాలంలో పెద్దవారు తెల్ల జుట్టు రాకుండా ఉసిరి కాయలను నూనెలో వేసి కాసేవారు. దీనివల్ల తెల్ల జుట్టు ఏర్పడేది కాదు. ఇందులో ఉండే పోషకాలు కారణంగా ఉసిరి మన తెల్ల జుట్టును నివారిస్తుంది.

3. కరివేపాకు:

Tips to get rid of gray hair
Tips to get rid of gray hair

కరివేపాకులను పేస్ట్ లా చేసి పెరుగుతో కలిపి మీ హెయిర్ కి అప్లై చేయడం ద్వారా కూడా తెల్ల జుట్టు తొలగిపోతుంది. అదేవిధంగా కరివేపాకుని తినడం ద్వారా అనేక పోషకాలు మన బాడీకి అందుతాయి.

4. అశ్వగంధ:

Tips to get rid of gray hair
Tips to get rid of gray hair

అశ్వగంధ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని మూలంగా తెల్ల జుట్టు కూడా ఏర్పడదు.

5. మందార పువ్వు:

Tips to get rid of gray hair
Tips to get rid of gray hair

మందార పువ్వులు ప్రతిరోజు మీ హెయిర్ కి పెట్టడంతో జుట్టు పెరగడంతో పాటు తెల్ల జుట్టు కూడా ఏర్పడదు.

పైన చెప్పిన ఐదు నేచురల్ చిట్కాలను పాటించి మీ హెయిర్ ని పొడవుగా మరియు బ్లాకీగా ఉంచుకోండి.

author avatar
Saranya Koduri

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju