NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Besan Flour: శనగపిండి కల్తీ చేశారో లేదో ఇలా చెక్ చేయండి..!? 

Besan Flour: శెనగపిండితో మనం నిత్యం వంటలు తయారు చేస్తూ ఉంటాం.. సెనగ పిండి లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కూరలు, స్వీట్లు, స్నాక్స్ ఏ వంటకం అయిన తప్పనిసరిగా శనగపిండిని ఉపయోగిస్తారు.. అయితే మనం నిత్యం ఉపయోగించే శనగపిండిని కూడా కల్తీ చేస్తున్నారు.. శెనగపిండి కొన్నాక వెంటనే టెస్ట్ చేయండి..!! అది కల్తీ లో కాదు వెంటనే తెలుసుకోవచ్చు..!!

To check  Besan Flour: added any preservatives
To check Besan Flour added any preservatives

Besan Flour: శెనగపిండిని ఇలా టెస్ట్ చేయండి..!!

ముందుగా ఒక గ్రాము సంగతి పిండిని తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ లో వేయాలి ఇందులో మూడు మిల్లీ లీటర్ల మంచినీళ్లు కలపాలి ఆ తర్వాత రెండు మిల్లీలీటర్లు కాన్సెంట్రేట్ హెచ్ సి ఎల్ HCL ను కలపండి. ఈ పదార్థాలన్నింటిని కలిసేలా ఒకసారి షేక్ చేయండి. 5 నిముషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత శనగపిండి గులాబీ రంగులోకి మారితే అది కల్తీ జరిగిందని అర్థం. అదే ఎటువంటి రంగు మారకపోతే శనగపిండి స్వచ్ఛమైనది అని అర్థం. సింపుల్ టెస్ట్ లో ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రయత్నించవచ్చు.

To check  Besan Flour: added any preservatives
To check Besan Flour added any preservatives

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చేసిన పరిశోధనలో సెనగపిండి కల్తీ జరుగుతుందని తెలుసుకున్నారు సెనగపిండిలో బియ్యం బఠాణీ కేసరి పప్పు మొక్కజొన్న వంటి వాటితో కలిపి కల్తీ చేస్తున్నారు. అయితే కల్తీ లో ఉపయోగించే అన్ని పదార్థాలకంటే ఆర్టిఫిషియల్ కలర్స్, కేసరి పప్పు ఎక్కువ ప్రమాదకరమైనది. సెనగ పిండి ని కల్తీ చేయడానికి కేసరి పప్పు ను ఉపయోగిస్తున్నారు. కేసరి పప్పు ఉపయోగించవద్దని 1961 లోనే రద్దు చేశారు. కేసరి పప్పు ఉపయోగించడం వలన పెరాలసిస్ వస్తుంది. వాటితోపాటు భుజం, వెన్నెముక సమస్యలు వస్తాయి. సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే శెనగపిండి సాధ్యమైనంతవరకు శెనగపప్పు తెచ్చి పిండి పట్టించుకోండి. లేదు అంటే శెనగపిండిని కొన్న వెంటనే పైన చెప్పిన విధంగా జరిగిందో లేదో తెలుసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju