Weight Loss: ఇడ్లీ సాంబార్ తింటే బరువు తగ్గుతారా..!! ఎప్పుడు తినాలంటే..!?

Share

Weight Loss: వయసు తో సంబంధం లేకుండా ఇప్పుడు ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య అధిక బరువు.. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్యంగా కడుపు మడ్చుకుంటున్నారు.. మరి కొంత మంది జిమ్, వ్యాయామాలు చేస్తున్నారు.. ఇలా ఎక్సర్ సైజులు ఎంత చేసినా 20 శాతం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మిగతా 80 శాతం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడుతుంది.. అధిక బరువు కు మన ఆహార అలవాట్లే ప్రధాన కారణం..!! అయితే ఇడ్లీ, సాంబార్ తింటే బరువు తగ్గుతామా..!? వాస్తవమేంతా..!? ఒక వేళ బరువు తగ్గితే ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

To take sambar idly in break fast it helps Weight Loss:
To take sambar idly in break fast it helps Weight Loss:

Weight Loss: ఇడ్లీ సాంబార్ తింటే నిజంగానే బరువు తగ్గుతామా..!!
అధిక బరువు తో బాధపడే వారు ముఖ్యంగా చేసే పని తిండి తినడం మానేయడం చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినరు. ఇది సరైన పద్ధతి కాదు.. బ్రేక్ ఫాస్ట్ తినక పోతే ఇంకా త్వరగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. రాత్రి భోజనం చేసిన తరువాత ఉదయం చూడడానికి సుమారు 10 నుంచి 12 గంటల వ్యవధి ఉంటుంది. ఇంత టైం తర్వాత మనం తీసుకునే ఆహారం మన రోజువారీ జీవితం మీద ప్రభావం చూపుతుంది. అందుకని ఉదయం అల్పాహారం లో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. బరువు తగ్గాలి అనుకునే వారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఉందని తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఆహారాన్ని తింటే సులువుగా బరువు తగ్గుతారు..

To take sambar idly in break fast it helps Weight Loss:
To take sambar idly in break fast it helps Weight Loss:

ఇటీవల జరిగిన పలు అధ్యయనాలలో.. ఒక వారం పాటు రోజు ఉదయం కేవలం ఇడ్లీ సాంబార్ నీ మాత్రమే టిఫిన్ గా తింటే.. బరువు తగ్గుతారని నిరూపితమైంది. చాలామంది ఇడ్లీ తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు.. అయితే ఇందు లో సాంబార్ కలిపి తినడం వలన కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే దీని లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తింటే మీ జీర్ణ శక్తి పెరుగుతుంది. సాంబార్ లో ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం తిన్నా కూడా ఎక్కువ సేపు ఆకలి వేయదు. కడుపు దిండుగా ఉంటుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే ఆకలి వేయకుండా ఉంటుంది. చిరుతిళ్ళ జోలికి వెళ్ళ నివ్వదు. మన శరీరం లో నిల్వ ఉన్న కొలెస్ట్రాల్ ను పని చేయడానికి శక్తి గా ఉపయోగించుకుంటుంది. దీంతో శరీరం లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఈ విధంగా తింటే సులువుగా బరువు తగ్గుతారు.  మీరు కూడా సాంబార్ ఇడ్లీ ని ట్రై చేసి చూడండి. కలిగే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు.


Share

Related posts

కన్నకొడుకును మర్చిపోయి ఫ్లైట్ ఎక్కారు.. చివరికి?

Teja

మోడి, అంబానీ , అదానీ వీళ్ల ఏకైక‌ ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రో తెలుసా?

sridhar

బాలయ్య మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేయడం లేదా ..?

GRK