NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు శుభవార్త.. ఈరోజు స్థిరంగా బంగారం, వెండి ధరలు..!!

Today Gold Rate: (3/5/2021) బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్.. పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు బంగారం ధర లో ఎలాంటి మార్పు లేదు.. ఈరోజు పసిడి రేటు స్థిరంగానే కొనసాగింది.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ ఉన్న బంగారం ధరలు ఈరోజు మాత్రం నిలకడగానే కొనసాగింది.. ఒకవైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధరలు కూడా అదే బాట పయనించాయి.. ఈరోజు వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు.. నిన్నటి రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది..

Today Gold Rate: and silver price constant
Today Gold Rate and silver price constant

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,800 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 వద్ద నిలకడగా ఉంది.. బంగారం రేటు పై ప్రభావం చూపే అంశాలు చాలా నే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలు మార్పుు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జూలరీ మార్కెట్ ఉద్రిక్తతలుు, వాణిజ్య యుద్ధాలుు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం రేటు పై ప్రభావం చూపుతాయని గమనించాలి.. ఈరోజు కిలో వెండి ధర రూ. 72,800 వద్ద నిలకడగా కొనసాగుతోంది..

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju