Today Gold Rate: నేటి బంగారం, వెండి ధరలు ఇవే..!!

Share

Today Gold Rate: (26/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నాలుగు రోజులుగా స్థిరంగా ఉంటుంది బంగారం ధర ఈరోజు కూడా అదే దారిలో పయనించింది.. దీంతో వరుసగా ఐదు రోజులుగా బంగారం ధర స్థిరంగా ఉంది. ఈ రోజు బంగారం ధరలు ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. అయితే 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ.. 24 క్యారెట్ల బంగారం ధర అతి స్వల్పంగా రూ.10 పెరిగింది.. బంగారం ధర స్థిరంగా ఉన్న ప్రతిసారీ పెరుగుతూ వస్తోంది. ఈసారి కూడా పెరుగుతున్నదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి.

Today Gold Rate: and silver price constant
Today Gold Rate: and silver price constant

Read More: చిన్నారి ప్రాణాలు కాపాడిన విరుష్క జోడి

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.45,600 వద్ద స్థిరంగా ఉంది. అదే సమయం లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి అతి స్వల్పంగా రూ.10 పెరిగింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.49,760 కి చేరింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, భువనేశ్వర్, మంగళూరు, కేరళ లో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న పెరిగిన వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు వెండి ధరలు కూడా బంగారం బాటలో పయనించాయి.. ఈరోజు కిలో వెండి ధర రూ.76,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..


Share

Related posts

అయ్య బాబోయ్ ఇదేంది..! పార్ల‌‌మెంట్‌లోనే పంది, గొడ్డు మాంసం కోసం కొట్టుకున్న ఎంపీలు.. ఎక్క‌డో తెలుసా?

Teja

హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్‌… ముంబైకి ఎంత టైంలో చేరిపోతారంటే..

sridhar

దుబ్బాక లో కాంగ్రెస్ బిజెపిలు పోటీ చేస్తోంది ఇందుకంట!

Yandamuri