NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..!!

Today Gold Rate: And Silver Price Constant

Today Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి పరుగులకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈ రోజు బంగారం ధర స్థిరంగా ఉంది.. నేడు బంగారం ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. పసిడి ధర స్థిరంగా ఉంది.. ఒకవైపు బంగారం ధర తటస్థంగా ఉండటంతో మరోవైపు వెండి కూడా అదే బాటలో పయనించింది.. ప్రధాన నగరాలలో నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: And Silver Price Constant
Today Gold Rate And Silver Price Constant

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.44,010 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కూడా నిన్నటి ధర రూ.48,010 వద్ద తటస్థంగా ఉంది. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్, కేరళ, బెంగళూరు, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు కూడా అదే బాట పట్టింది.. దీంతో ఈ రోజు కూడా వెండి తటస్థంగా ఉంది. ఈరోజు కిలో వెండి ధర రూ.68,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు..

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju