NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!!

Today Gold Rate: (21/4/2021) బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ నేలచూపులు చూస్తున్నాయి.. బంగారం ధర తగ్గింది.. పసిడి రేటు వెలవెలబోతోంది.. నిన్న పెరిగిన వెండి ధర ఈరోజు దిగి వచ్చింది.. వెండి ధరలు కూడా బాగా తగ్గాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు రెండు తగ్గాయి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price decreases
Today Gold Rate and silver price decreases

బుధవారం హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, మంగుళూరు, మైసూర్, భువనేశ్వర్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి రూ.100 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,150 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.110 తగ్గింది. దీంతో ఈరోజు రేటు రూ.48,160 కి చేరింది.. నిన్నటి వెండి ధర కి ఏకంగా రూ.600 తగ్గింది.. దీంతో ఈరోజు కేజీ వెండి ధర రూ. 73,600 కి చేరింది..

author avatar
bharani jella

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju