Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి తీపి కబురు.. బంగారం ధర వెలవెలబోతోంది.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈ రోజు కూడా అమాంతం పడిపోయాయి.. బంగారం ధర ఈరోజు నేల చూపులు చూస్తోంది.. ఈరోజు బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా తగ్గాయి.. బంగారం వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ తరుణం గా చెప్పవచ్చు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గింది. దీంతో రేటు రూ.41,100 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ఏకంగా ధర రూ.250 తగ్గింది. దీంతో రేటు రూ.44, 840 కి చేరింది.. నిన్న కిలో వెండి ధర రూ. 69,300 ఉంది. ఈరోజు వెండి ధర ఏకంగా 2000 తగ్గి షాక్ ఇచ్చింది . ఈరోజు వెండి ధర రూ.67,300 కు చేరింది.. ఈరోజు బంగారంం వెండి, కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే అంశం గా చెప్పవచ్చు.. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయంగా సూచించవచ్చు..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?