Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..!!

Share

Today Gold Rate: బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయలేం.. వరుసగా పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. మొన్న పెరిగాయి. నిన్న స్థిరంగా ఉన్నాయి. నేడు మళ్లీ తగ్గాయి.. ఈరోజు బంగారం ధర తగ్గింది. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price falls down
Today Gold Rate: and silver price falls down

Read More: Batuku bustand: బతుకు బస్టాండ్ “బుస్సా బుస్సా” సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్..

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.44,000 కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.100 తగ్గి రూ.48,000 కి దిగి వచ్చింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, భువనేశ్వర్, బెంగళూరు, కేరళ, మైసూరు, మంగుళూరు లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న అమాంతం పెరిగిన వెండి ధర నేడు భారీగా తగ్గింది. నిన్నటి వెండి ధర తో పోల్చుకుంటే 300 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,100 కి పడిపోయింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.


Share

Related posts

Prabhas : ఇండియా మొత్తం బిత్తరపోయే కాంబినేషన్ : షారూఖ్ ఖాన్ తో ప్రభాస్ మల్టీ స్టారర్ ?

bharani jella

Cab Stories: క్యాబ్ స్టోరీస్ ట్రైలర్ ను విడుదల చేసిన మిల్క్ బ్యూటీ..!!

bharani jella

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్ళే….

arun kanna