Today Gold Rate: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా..

Today Gold Rate: and silver price falls down
Share

Today Gold Rate: (28/7/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు దిగివచ్చాయి.. బంగారం ధర వెలవెలబోతుంది.. పసిడి ధర తగ్గింది.. ఒకవైపు బంగారం ధర తగ్గితే.. మరోవైపు వెండి ధర కూడా అదే బాట పయనించింది.. నేడు బంగారం, వెండి ధరలు తగ్గాయి.. ప్రధాన నగరాలలో నేటి రేట్లు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price falls down
Today Gold Rate: and silver price falls down

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.200 తగ్గింది. దీంతో ఈరోజు ధర రూ.44,600 కి క్షీణించింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.220 తగ్గింది. దీంతో ఏ రోజు బంగారం ధర రూ.48,660 కి చేరింది. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, కేరళ, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్, బెంగుళూరు లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న పెరిగిన వెండి ధర ఈరోజు అమాంతం పడిపోయింది. నిన్నటి రేటుతో పోలిస్తే రూ.200 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.71,900 కి చేరింది. నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు.


Share

Related posts

T Congress: టీ కాంగ్రెస్ లో నయా ట్రెండ్ ..! మార్పునకు ఇది సంకేతం..?

somaraju sharma

Darsha Gupta Beautiful Images

Gallery Desk

MaheshBabu – Trivikram: మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మరో క్లాసిక్..!!

bharani jella